ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) లిమిటెడ్ వెబ్సైట్ మంగళవారం నాడు ఆరవ రోజు పెట్రోల్ ధరలు పెంచ్చాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) లిమిటెడ్ వెబ్సైట్ మంగళవారం నాడు ఆరవ రోజు పెట్రోల్ ధరలు పెంచ్చాయి. డీజిల్ ధరలు కూడా అదేవిదంగా అనుసరించాయి. నాలుగు మెట్రో నగరాల్లో ఒక లీటరు పెట్రోల్ ధర న్యూఢిల్లీలో రూ.76.53 రూపాయలు ముంబైలో రూ.83.91 రూపాయలు. కోల్‌కతాలో రూ. 79.20 మరియు చెన్నైలో రూ.79.43 రూపాయలు అదేవిదంగా లీటరు డీజిల్ న్యూఢిల్లీలో రూ.68.23 రూపాయలు ముంబైలో రూ.72.40 రూపాయలు. కోల్‌కతాలో రూ. 70.78 , చెన్నైలో 72.03 రూపాయలుగా ఉన్నాయి.

న్యూఢిల్లీలో రూ.0.17 పైసలు, ముంబయిలో రూ.0.16 పైసలు, కోల్‌కతాలో రూ.0.17 పైసలు, చెన్నైలో రూ.0.18 పైసలు పెట్రోల్ పై ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు న్యూఢిల్లీలో రూ.0.16 పైసలు, ముంబైలో రూ.0.17 పైసలు, కోలకతాలో రూ.0.16 పైసలు, చెన్నైలో రూ.0.18 పైసలు పెరిగాయి.
సోమవారం నాడు, ఒక లీటరు పెట్రోల్ ధర న్యూఢిల్లీలో రూ.76.36 రూపాయలు ముంబైలో రూ.83.75 , కోల్‌కతాలో రూ. 79.03 చెన్నైలో రూ.79.25 పైసలు. డీజిల్ ధర రూ. న్యూఢిల్లీలో రూ.68.07,ముంబైలో రూ.72.23 రూపాయలు కోల్‌కతాలో రూ. 70.62, చెన్నైలో రూ. 71.85 గా నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు సంభావ్య సరఫరా కొరత వల్ల పెరిగాయి, నార్వేలో దాదాపు వంద మంది కార్మికులు వేతనాలు విఫలమైన తరువాత రోజు వారి సమ్మె చేయటానికి సిద్ధంగా ఉన్నారు.
బ్రెంట్ క్రూడ్ 25 సెంట్లు, లేదా 0.3 శాతం చొప్పున 78,532 డాలర్లకు చేరింది. 0056 జిఎంటి ద్వారా 1.2 శాతం చొప్పున బ్యారెల్‌కు చేరిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. US లైట్ ముడి ఫ్యూచర్స్ 17 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి 74.02 డాలర్లుగా నమోదయ్యాయి.
ప్రతిపాదిత వేతన ఒప్పందం ను తిరస్కరించిన తరువాత నార్వే చమురు మరియు గ్యాస్ ఆఫ్‌షోర్ రిగ్స్ పై వందలమంది కార్మికులు సమ్మెకు దిగడంతో ఈ ధరలు ప్రభావితం ఇయ్యాయని పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications