విజయవాడలో కొత్త ఐటి సెజ్ ఏర్పాటు కోసం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చేసిన ప్రతిపాదనను వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

408.48 కోట్ల
దీనిపై కంపెనీ 408.48 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది. వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియా సారథ్యంలోని ఇంటర్ మినిస్టీరియల్ అనుమతుల బోర్డు ఈ ప్రతిపాదనను గత నెల 19న పరిశీలించి ఆమోదం తెలిపినట్టు కంపెనీ ప్రకటించింది

హబ్‌లుగా
వివిధ కంపెనీలు సెజ్‌లను ఎగుమతి హబ్‌లుగా అభివృద్ధి చేస్తాయి. దేశ ఎగుమతుల్లో 25 శాతం సెజ్‌ల నుంచే జరుగుతూ ఉంటాయి.

సెజ్‌లలో
సెజ్‌లలో ఏర్పాటు చేసే యూనిట్లకు సింగిల్ విండో అనుమతులతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, ఆర్థికేతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

దేశంలో ఐటి
ప్రస్తుతం దేశంలో ఐటి, ఫార్మా, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, బయోటెక్నాలజీ, వజ్రాల పాలిషింగ్ విభాగాల్లో 223 సెజ్‌లు పని చేస్తున్నాయి.

అధిక శాతం సెజ్‌లు
వాటిలో 5,146 యూనిట్లున్నాయి. అధిక శాతం సెజ్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్నాయి. సెజ్ విధానంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఇటీవలే భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి నాయకత్వంలో ఒక బృందాన్ని నియమించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications