జూలై 25, 2018, మార్చి 30, 2019 మధ్యకాలంలో ప్రయాణానికి సంబంధించి 12 లక్షల సీట్లపై రాయితీ ప్రకటించనున్నట్లు ఇండిగో ప్రకటించింది ధర రూ.1 ,212 రూపాలనుండి మొదలు.
జూలై 25, 2018, మార్చి 30, 2019 మధ్యకాలంలో ప్రయాణానికి సంబంధించి 12 లక్షల సీట్లపై రాయితీ ప్రకటించనున్నట్లు ఇండిగో ప్రకటించింది ధర రూ.1 ,212 రూపాలనుండి మొదలు.ఈ నాలుగు రోజుల విక్రయాలు మంగళవారం మొదలయి శుక్రవారం ముగుస్తుంది.

విక్రయాల వివరాలు దేశీయ రవాణా సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ కాలంలో అన్ని ఛానెల్లు ద్వారా చేసిన ఫ్లైట్ బుకింగ్లకు ఈ ఆఫర్ చెల్లుతుంది.
ఎస్బిఐ కార్డుల ద్వారా చెల్లింపు జరిగితే, తక్కువ ఛార్జీలతో పాటు ఎయిర్లైన్ కూడా బుకింగ్లపై 5 శాతం నగదును అందిస్తోంది. కనీస లావాదేవీ విలువ 3000 రూపాయలకు లోబడి, గరిష్ట క్యాష్ బ్యాక్ 500 రూపాయలు పొందవచ్చు.
సెప్టెంబర్ 14, 2018 న క్యాష్ బ్యాక్ ను కస్టమర్ యొక్క ఖాతాకు జమ చేస్తుంది.
భారతీయ ఎయిర్లైన్స్ సీట్లలో ఈ అతిపెద్ద అమ్మకాన్ని ప్రకటించటానికి మేము సంతోషిస్తున్నాము అని సంస్థ వెల్లడించింది. ఆగస్టు 4 న ఇండిగో 12 సంవత్సరాలకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా మరింత గుర్తుండిపోయేలా, 12 లక్షల సీట్లు 57 నగరాల్లో ప్రత్యేక ధరల్లో అందిస్తున్నాం 'అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ అన్నారు.
ఇండిగో దేశంలో అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్స్ గా ఉంది, ప్రస్తుతం దేశీయంగా 1,086 విమానాలు నడుస్తున్నాయి, 42 దేశీయ మరియు ఎనిమిది అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్నాయి.
గోయీర్, ఎయిర్ఏషియా, స్పైస్ జెట్ వంటి ఇతర ఎయిర్లైన్స్ విమానాల టిక్కెట్లను డిస్కౌంట్ చేసినట్లు ప్రకటించిన కొన్ని రోజుల తరువాత ఇండిగో యొక్క ఆఫర్ ప్రకటించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications