మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం అసలు ఈ నిరణయానికి రూ.800 కోట్లు! ఏంటో తెలుసా?
అక్కినేని, నందమూరి, మరియు రామానాయుడు ఇప్పుడు చిరంజీవి ఈ నాలుగు కుటుంబాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిరపడానికి ముఖ్య కారణం.

అక్కినేని నాగేశ్వర్ రావు
అక్కినేని నాగేశ్వర్ రావు అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్.టి. రామరావు రామకృష్ణ స్టూడియో, రామానాయుడు తన పేరు మీద రామానాయుడు స్టూడియోస్ పెట్టడం కాకుండా ఒక వైపు సినిమా నిర్మాణం చేయబడుతూ మరో వైపు హీరోలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

మెగా ఫ్యామిలీ
అయితే మెగా ఫ్యామిలీ మాత్రం ఒక వైపు సినిమాలను నిర్మిస్తూ మరో వైపు హీరోలను సినిమాలకు పరిచయం చేసిన కానీ వీరికి మాత్రం ఒక స్టూడియో లేదు.

విశాఖపట్నం సముద్రపు ఒడ్డున
చిరంజీవి విశాఖపట్నం సముద్రపు ఒడ్డున ఒక ఫిలిం స్టూడియో కట్టడానికి కొంత స్థలం కొన్నాడు అని ముందు నుంచి ప్రచారంలో ఉంది.అయితే అది కార్యరూపం దాల్చలేదు.స్టూడియో కట్టాలి అని చిరంజీవి కల ఇంతవరకు ఒక కలలాగే మిగిలిపోయింది.

రాంచరణ్
అయితే ఇప్పుడు తన తండ్రి మెగా కలను నిజం చేయాలనీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాల కష్టపడుతున్నాడు. నటుడుగా , నిర్మాతగా బిజీగా ఉంటూనే రాంచరణ్ ఇప్పుడు స్టూడియో అధినేతగా మారబోతున్నాడు.

కోకాపేటలో
హైదరాబాద్ కోకాపేటలో మెగా ఫ్యామిలీక్కి ఉన్న 22 ఎకరాల స్థలంలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణం కోసం ఇప్పటికే ఆర్కిటెక్చర్లుతో సంప్రదింపులు జరుగుతున్నాయి అంటా.

హైదరాబాద్ లో
హైదరాబాద్ లో ఇప్పటి రోజులో ఒక ల్యాండ్ కొనాలి అన్యే కొన్ని లక్షలు లేదా మీకు మంచి సర్కిల్ లో ల్యాండ్ కావాలి అంటే కొన్ని కోట్లు పెట్టాల్సిందే.

రూ.800 కోట్లు
అలాంటిది ఇక కోకాపేట అది ఒక సినిమా స్టూడియో కట్టాలి అంటే ఇక ఎంత డబ్బు కావాలో మీరే ఆలోచించండి. కోకాపేటలో 22 ఎకరాలు అంటే దాదాపు రూ.800 కోట్లు అని అంచనా .

హాలీవుడ్ స్టూడియోలకి
హాలీవుడ్ స్టూడియోలకి ఏమాత్రం తీసిపోని టెక్నాలజీతో హైదరాబాద్ కు గర్వకారణంలా నిలిచేలా ఈ స్టూడియోని నిర్మించబోతున్నారు అని తెలుస్తోంది.

సైరా
ప్రస్తుతం ఈ స్థలంలో సైరా సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు అంటా దీనికి మొత్తం రూ.40 కోట్లతో భారీ సెట్టింగ్స్ తో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో జరుపుకుంటోంది అంటా.

మెగా హీరోలే
మెగా హీరోలే అరడజన్ పైగా ఉన్నారు కాబ్బటి వారి సినిమాలు కూడా ఇక్కడ ఇక్కడే జరుగుతాయి కాబ్బటి మెగా ఫ్యామిలీ పెట్టబోయే ఈ మెగా స్టూడియో ఫుల్ స్వింగ్లో ఉంటుంది అని అనుకుంటారు అంత.


Click it and Unblock the Notifications