For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త..ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు సవరణ.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త, ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్ (స్థిర నిక్షేపాలు) లో పెట్టుబడులు పెట్టే చిన్న నుండి మధ్యతరగతి వారికి. దేశంలోని అతి పెద్ద ప్రైవేటు రుణదాత జూలై 06, 2018.

|

హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త, ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్ (స్థిర నిక్షేపాలు) లో పెట్టుబడులు పెట్టే చిన్న నుండి మధ్యతరగతి వారికి. దేశంలోని అతి పెద్ద ప్రైవేటు రుణదాత జూలై 06, 2018 నుండి అమలులో ఉన్న డిపాజిట్ల వడ్డీరేట్లు సవరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా భారతదేశం యొక్క ప్రధాన బ్యాంకులు, వారి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇటీవలే సవరించింది.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త..ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు సవరణ.

ఉదాహరణకు, బ్యాంకు దాని డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును 30 నుంచి 45 రోజులకు సవరించింది ఇంతకూ ముందు ఇది 5.50% గా ఉంది. సీనియర్ పౌరులకు, రేటు ఇప్పుడు 6% నుండి 6.25% కి సవరించబడింది. అదేవిధంగా, 91 రోజుల నుంచి ఆరు నెలల వరకు డిపాజిట్ల కోసం, బ్యాంకు ఇప్పుడు 5.75% నుండి 6.25% వడ్డీ రేటును ఇస్తోంది. సీనియర్ పౌరులకు, రేటు ఇప్పుడు 6.25% నుండి 6.75% కు సవరించబడింది. ఏదేమైనా, వడ్డీ రేట్లు ఒక సంవత్సరం కంటే ఎక్కువ, రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు, ఐదు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలు, మొదలైన వాటికి మారవు.

ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క డొమెస్టిక్, ఎన్ఆర్ఒ, ఎన్ఆర్ఇ డిపాజిట్ల తాజా వడ్డీ రేట్లు చూడండి.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త..ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు సవరణ.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త..ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు సవరణ.

Read more about: hdfc fixed deposits
English summary

హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త..ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు సవరణ. | Good News For The HDFC Bank Customers

ood news for the customers of HDFC Bank, particularly those looking to invest in FDs (fixed deposits) for a short to medium term. The nation’s largest private lender has revised the interest rates of its term deposits for select terms with effect from July 06, 2018.
Story first published: Saturday, July 7, 2018, 14:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X