ఈ ఉంగరం చూసారా దింట్లో 6690 వజ్రాలు.. గిన్నిస్ రికార్డు
News
oi-Sabari
By Sabari
ఈ ఉంగరం చూశారా? ఇది సాదా సీదా ఉంగరం కాదు.. వజ్రాల ఉంగరం. ఇందులో ఏకంగా 6690 వజ్రాలు ఉన్నాయి. అందుకే, ఈ ఉంగరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కేసింది. ఇంతకీ ఈ ఉగరం తయారైంది ఎక్కడో కాదు. మన ఇండియాలోనే. వజ్రాల వ్యాపారానికి కేరాఫ్ అడ్రసైన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఉంగరాన్ని తయారు చేశారు.
కమలం ఆకారంలో ఉన్న ఈ ఉంగరం బరువు 58 గ్రాములు. దీని తయారీకి 18 క్యారెట్ల బంగారం వాడారు. విశాల్ అగర్వాల్, ఖుష్బు అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారాలు ఈ ఉంగరాన్ని తయారు చేశారు. దీని తయారీకి ఆరు నెలలు పట్టిందని విశాల్ తెలిపారు. నీటిని పరిరక్షించాలనే సందేశం ఇవ్వడానికే తాము ఈ రికార్డు కోసం ప్రయత్నించామని తెలిపారు.
Costly Ring With 6690 diamonds in Guinness Book
నీటిలో పెరిగే 'కమలం'.. మన జాతీయ పుష్పం కావడంతో అదే ఆకారంలో ఈ ఉంగరాన్ని రూపొందించామని తెలిపారు. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ నిర్వాహకులు సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ వజ్రాల ఉంగరం ధర ఎంత చెప్పనేలేదు కదూ. దీని ధర అక్షరాలా రూ.28 కోట్లు
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.