GST ఎఫెక్ట్ సామాన్యుడి పై కేంద్రం మరో బాంబు! ఏంటో మీరే చూడండి.
వంట గ్యాస్ ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి సబ్సిడీ ధరను పెంచిన్నట్లు కేంద్రం ప్రకటించింది కేంద్రం.
ప్రభుత్వం సబ్సిడీ పై అందచేస్తున్న ఒక్కొక్క LPG సిలిండర్ పై రూ.2 .75 పైసలు పెంచిన్నట్లు తెలిపింది ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక్కో సబ్సిడీ సిలిండర్ పై రూ.55.50 పైసలు పెంచింది.
ఈ పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ LPG సిలిండర్ ధర రూ.493 .55 పైసలు చేరింది. శనివారం ఈ ధరలు అమలులు లోకి వచ్చాయి.

సవరించిన LPG A సబ్సిడీ లేని ధరలపై GST విధించడంతోనే గ్యాస్ ధరలు పెరిగాయి అని చెప్పింది ఐఓసీ.
అంతర్జాతీయ సహజ వాయువు ధరల పెంపు మరు డాలర్ తో రూపాయి విలువ బలహీన పడడం దీనికి మరో కారణం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications