ఇప్పటివరకూ కేవలం మొబైల్ డేటాతోనే టెలికాం రంగంలో దూసుకెళ్లిన జియో ఇకపై మరో సంచలనానికి తెరతీసింది. జియో 4జీ రూటర్ కొన్నవారికి కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ ఆఫర్లో జియోఫై డివైస్ కొన్నవారికి రూ.500 క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ వర్తించాలంటే కొత్త జియో పోస్ట్ పెయిడ్ సిమ్, జియో రూటర్ కొనుక్కొని అందులో సిమ్ వేసుకుని వాడాల్సి ఉంటుంది. అంతే కాకుండా 12 నెలల బిల్ ముందే పే చేసి, కనీసం రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

వరుసగా 12 బిల్లింగ్ సైకిల్స్‌లో నెలవారీ బిల్లు పే చేస్తే అటువంటి వారికి పోస్ట్‌పెయిడ్ ఖాతాలో రూ.500 క్యాష్ బ్యాక్ సొమ్ము జమవుతుంది. ఈ క్రెడిట్ అయిన సొమ్ము తదుపరి నెలల పోస్ట్‌పెయిడ్ బిల్లులో అడ్జస్ట్ చేస్తారు. రిలయన్స్ జియో గతేడాది జియో ఫై డివైస్ ధరను రూ.1999 నుంచి రూ.999కి తగ్గించింది.
రిలయన్స్ జియో రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో భాగంగా 25 జీబీ డేటాను అందిస్తారు. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్ఎంఎస్లు, జియో యాప్ కాంప్లిమెంటరీ ఆఫర్లను అదనంగా పొందుతారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications