ఇప్పటి నుంచి రోజుకు 1 జిబి , 2 జిబి డేటా ఆఫర్లు పోయాయి. ఒప్పో తో జతకట్టిన రిలయన్స్ జియో ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

జియో- ఒప్పో
జియో- ఒప్పో మాన్సూన్ ఆఫర్ పేరిట ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ క్రింద యూసర్ రోజుకు 3 .2 టెరా బైట్ 4G డేటా రూ.4900 వరకు ప్రయోజనాలు పొందవచ్చు అని జియో తెలిపింది.

అవసరంలేదు
ఈ ఆఫర్ కోసం కొత్త ఒప్పో ఫోన్ కొనవలసిన అవసరంలేదు అని ఒప్పో ఫోన్లో జియో సిమ్ ఉంటె చాలు అని జియో సంస్థ తెలిపింది.

క్యాష్ బ్యాక్
జియో ప్రీపెయిడ్ ఫోన్లతో తన సెల్ ఫోన్లో రూ.198 ,రూ. 299 తో రీఛార్జ్ చేయించుకోవాలి అని పేర్కొంది. రీఛార్జ్ చేయించుకుంటే రూ.50 విలువైన 36 క్యాష్ బ్యాక్ వోచర్లను వీటి విలువ రూ.1800 ఇస్తాము అని చెప్పారు.

రూ.1800
13 వ . 26 వ మరియు 39 వ రీఛార్జిల అనంతరం రూ.600 చెప్పున మూడు సార్లు జియో మనీ లో ఈ రూ.1800 రూపాయిలు వినియోగదారులు పొందుతారు అని జియో యాజమాన్యం చెప్పింది

మేక్ మై ట్రిప్
దింతో పాటు రూ.1300 విలువైన మేక్ మై ట్రిప్ కూపన్ డిస్కౌంట్ ఇస్తాము అని మై జియో యాప్ ద్వారా ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 క్యాష్ బ్యాక్ వెంటనే వస్తుంది అని వెల్లండించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications