రేషన్ షాపు ఇప్పటికే సబ్సిడీ సరుకులు అందించే దుకాణం అని పేరు ఉంది. సూపర్ మార్కెట్ స్థాయికి దాని ఇప్పుడు పెంచేస్తున్నారు. ఆకలి తీర్చేయ్ దుకాణానికి సబ్సిడీ ఆర్బాటం తెస్తున్నారు.

మెరుగైన సేవలు
ఇప్పుడు రేషన్ షాపుల సర్వీస్ను విస్తరించడంతో పాటు మెరుగైన సేవలు అందించే విధంగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

పక్కదారి
సబ్సిడీ సరుకు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు చేరే విధంగా నేరుగా ఇంటికే సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి కోసం అన్ని రాష్ట్రప్రభుత్వాల సలహాలు మరియు సూచనలు సేకరిస్తోంది.

వృద్దుల కోసం
దుకాణానికి వచ్చి సరుకులు తీసుకోలేని వృద్దుల కోసం మొదటగా హోమ్ డెలివరీ తీసుకురావాలి అని ఆలోచిస్తోంది. 70 ఏళ్ల పైబడిన వృద్దుల ఇళ్ళకి వెళ్లి రేషన్ సరుకులు అందించాలి.

అందరికి
విడుదల వారీగా అందరికి హోమ్ డెలివరీ చేయాలి అని కేంద్రం ప్రధమ లక్ష్యంగా పెట్టుకొంది. ప్రజా పంపిణి ఇచ్చే వ్యవస్ధ ద్వారా అందించే అందకపోవడంతో ఆకలి చావులు జరగకుండా చూడాలి అని అనుకుంటున్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్
రేషన్ షాపులు ద్వారా రాయితీతో అందిచే ఆహార ధాన్యాలని లబ్ధిదారుల ఇంటికే పంపాలి అని అన్ని రాష్ట్రాలకు సూశించాము అని చెప్పారు కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.

లబ్ధిదారులు
వరుసగా మూడు నెలలు సరుకులు తీసుకెళ్లని వారిపై దృష్టి పెట్టామన్నారు.కొందరు లబ్ధిదారులు అంటే వృద్దులు మరియు దివ్యంగులు షాపుకు వచ్చి తీసుకెళ్లలేని వారికీ హోమ్ డెలివరీ ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నట్లు అయన చెప్పారు.

ప్రజాపంపిణి
ప్రజాపంపిణి వ్యవస్థను పటిష్టం చేసిందుకు ఆన్ లైన్లో పిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అవ్వాలి అని మంత్రి గారు ఆదేశించారు.


Click it and Unblock the Notifications