బిగ్ బాస్ 2 షో ఈ వారంలో మొదటి నాలుగు రోజులు అంటే గురువారం వరకు ప్రేక్షకులకు సరదా తీర్చేసింది.

లాస్ట్ వీక్ డ్రామా
లాస్ట్ వీక్ డ్రామా టెంపో బాగుంది అనుకున్న ప్రేక్షకులు ఈ వారం టీవీలకు అతుక్కుపోయారు. ఎప్పటి వరకు బిగ్ బాస్ చూడని వారు కూడా టాక్ బాగారావడంతో బిగ్ బాస్ షో కోసం ఎదురు చూసారు

సీన్ రివర్స్
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది రాత్రి 9 .30 కి షో ముందు కూర్చున్న జనాలు రాత్రి 11 గంటల వరకు ఏదో జరుగుతుందిలే అని ఎదురు చూసారు.

ఈరోజు కాకుంటే రేపు
ఈరోజు కాకుంటే రేపు ఉండదా అనుకున్నారు. కానీ రోజురోజుకి అంటే ఈ నాలుగు రోజులు పరమ చెత్తగా సాగింది అంటా బిగ్ బాస్.

ఆ చెరుకు గడలా పోటీ
ఆ చెరుకు గడలా పోటీ ఏంటో భాను కోపం ఏంటో, సామ్రాట్ మరియు తేజు లవ్ స్టోరీ ఏంటో, రోజా పూలు ఇచ్చుకునే ముందు వాళ్ల లవ్ స్టోరీలను మరియు వారి గత అనుభవాలను చెప్పుకోవడం ఏంటో ఇక దీప్తి రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడవడం ఏంటో

చూస్తున్న వారికీ
చూస్తున్న వారికీ పిచ్చి మరియు కోపం వచ్చేసింది అనుకోండి వాళ్ళవాళ్ళ వ్యక్తిగత బాధలు ఏమో కానీ చూసే వారికీ మాత్రం మైండ్ దొబింది అంటా.

ఎమోషన్
ఎవరి ఎమోషన్ అయిన గౌరవించాల్సిందే మరియు ఓదార్చాల్సిందే కానీ అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా సాగిన ఎపిసోడ్లో లవ్ ఎక్స్ప్రెషన్ పెట్టడం అది కూడా సరదాగా కాకుండా ఏడుపులతో నడవడంతో కొంచెం ఇబ్బంది ఏర్పడింది.

తనీష్
తనీష్ వాలకం చూస్తుంటే సామ్రాట్ మరియు తేజు కి బిగ్ బాస్ హౌస్ లోనే పెళ్లి చేసేటట్లు ఉన్నాడు.

సారీ టు సే
సారీ టు సే బిగ్ బాస్ మా విలువైన సమయాన్ని మీ ప్రోగ్రాంకి ఇస్తున్నాము. మంచి గేమ్ షోగా ప్లాన్ చేయండి. షో పెద్దగా బాగాలేదు అని ఇప్పటికే బయట టాక్ నడుస్తోంది. ఇలాగే గేమ్ షో రన్ చేస్తే రేటింగ్ పడిపోవడం పక్క.

ఇప్పటి షోతో పోలిస్తే
ఇప్పటి షోతో పోలిస్తే మునుపటి షో అంటే బిగ్ బాస్ 1 చాల బెటర్ అని దానికి ఫుల్ TRP రేటింగ్ అని బయట అంత అనుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు బిగ్ బాస్, షోని కొంచెం రసావత్రంగా మార్చండి మునుపటి TRP లు వస్తాయి

జూనియర్ ఎన్.టి.ఆర్
జూనియర్ ఎన్.టి.ఆర్ నిర్వహించిన సీజన్లో ఉన్న ఎపిసోడ్ 16.2 రేటింగ్ దక్కించుకుంది మరి ఇప్పుడు బిగ్ బాస్ 2 నాని చేస్తున్నా మొదటి వారంలో 9.24 రికార్డ్ చేయబడింది.

ఐదు ప్రోగ్రాంలో
అసలు పోయిన వారంలో మొదటి ఐదు ప్రోగ్రాంలో బిగ్ బాస్ 2 షోకు అసలు చోటు దక్కలేదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications