మిగతా టెలికాం సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పోటీపడుతోంది. తమ వినియోగదారులకి ఆఫర్లు ప్రకటిస్తోంది.
జియో మరియు ఎయిర్ టెల్ కు పోటీగా ప్రీ పైడ్ ప్లాన్ ప్రారంభించింది. ఎంతకీఅంటే రూ.1999 కు న్యూ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది.
ఈ ప్లాన్ లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా ఏడాది మొత్తం ఫ్రీగా లభిస్తుంది. దింతో మొత్తం అన్ని రోజులకి 730 జీబీ డేటా వినియోగదారులకి లభించనుంది.

దింతో పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్ మరియు రోజుకి 100 sms లు ఉండనున్నాయి. ఈ ప్లాన్ జూన్ 25 నుంచి సెప్టెంబర్ 22 మాత్రమే అందుబాటులో ఉంటుంది అని బీఎస్ఎన్ఎల్ ట్ తెలిపింది.
అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం తమిళనాడు సర్కిల్ వినియోగదారులకి మాత్రమే లభిస్తోంది. ప్రమోషనల్ ఆఫర్ క్రింద ఈ ప్లాన్ ప్రవేశపెట్టారు. త్వరలో అన్ని సర్కిల్ల్స్ లో ఈ ప్లాన్ మొదలు పెట్టాలి అని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications