ఇప్పుడు బుల్లి తెరపై మహిళా యాంకర్ లలో సుమ ఎంత ఫేమస్ అలాగే పురుషు యాంకర్ లలో ప్రదీప్ అంత ఫేమస్ .

కొంచెం టచ్ లో ఉంటె చెప్త
కొంచెం టచ్ లో ఉంటె చెప్త అంటూ ప్రేక్షకులను టీవీలకు అతుకుపోయేలాగా చేస్తున్నాడు ప్రదీప్. అలాగే అయన ఈరోజు అగ్రస్థానంలో ఉండే వాడు.

క్యారియర్ మొదటిలో
మరి అయన క్యారియర్ మొదటిలో ఎం చేసేవాడు తెలుసుకుందాం.ఇంతకి అయన పూలబాటలో నడిచారా? లేదా మధ్యమధ్యలో ముళ్ళు ఏవన్నా కుచ్చుకున్నాయా చూడంది మీరే.

విజ్ఞాన్ ఇంజనీరింగ్
అయన పూర్తి పేరు మాచిరాజు ప్రదీప్ అయన హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు మరియు హైదరాబాద్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ పూర్తి చేసాడు.

అడిషన్స్ కి
ఆ తర్వాత ప్రదీప్ ఒకరోజు టీవీ చూస్తుండగా నూతన నటీనటులు కావాలి అని యాడ్ వచ్చింది అంటా. ఇంకేముంది అందులోని నెంబర్కు కాల్ చేస్తే అడిషన్స్ కి రావాలని పిలుపు వచ్చింది అంటా.

ఆడిషన్స్ లో సెలెక్ట్
అడిషన్స్ కి వచ్చినవారు డైలాగ్స్ నేర్చుకొని వచ్చారు అంట కానీ ప్రదీప్ మాత్రం చాలా మాములుగా మన వాడుక భాషలో డైలాగ్స్ చెప్పేశాడు అంటా. ఇంకేముంది ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు అంటా.

వెయిట్ చేసాడు
ఆడిషన్ కాల్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాడు అంటా ప్రదీప్ కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. కొంత కాలానికి ఆ సినిమా విడుదల అయ్యాకా ప్రదీప్ షాక్ అయ్యాడు అంటా.

బ్యానర్ పట్టుకొని
ఇక లాభం లేదు అంటూ ఏదన్నా ఉద్యోగంలో చేరాలి అని నిర్ణయించుకొని ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ప్రోమోట్ చేసేందుకు ఆ కంపెనీ ప్రోడక్ట్ బోర్డు పట్టుకొని రోడ్ లో ప్రోమోట్ చేసే ఉద్యోగం వచ్చింది అంటా ఆలా బ్యానర్ పట్టుకొని రోజుకి 5 గంటలు ఉన్నందుకు రూ.150 ఇచ్చేవారు అంటా.

13 రౌండ్ల ఇంటర్వ్యూ
ఆ సేల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి రేడియో ఛానల్లో జాకీగా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు అక్కడ జరిగిన 13 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత ప్రదీప్ వాయిస్ ఎంపిక చేశారు.

మొదటి టీవీ షో
ఇక అక్కడి నుంచి ప్రదీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని మొదటి టీవీ షో కోసం రూ.15,000 మాత్రమే చెల్లించారు.

జీ తెలుగులో
జీ తెలుగులో ప్రసారం చేయబడిన 'కొంచెం టచ్ లో ఉంటె చెప్త ' ప్రదీప్ మచిరాజు ఎపిసోడ్ కి రూ .1 లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు.

నెలకు
అలాగే ఇతర క్రీడల ప్రదర్శనలు, మరియు అవార్డుల వేడుకలకి , ఇతర వినోదం ఆధారిత కార్యక్రమాల కోసం ప్రతి ఎపిసోడ్కు రూ .50,000 చార్జ్ చేస్తున్నాడు అని సమాచారం. సగటున, అతను నెలకు రూ. 20 లక్షల కన్నా పైన సంపాదిస్తున్నాడు అని సమాచారం

గొప్ప స్థాయికి
నెలలో రూ. 25,000 రూపాయలు చెల్లించిన ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా తన కెరీర్ను ప్రారంభించిన ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ప్రదీప్ మాచిరాజు చేరుకున్నారు.

బిజీగా
ప్రస్తుత యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు బిజీగా మరియు అత్యధితంగా చెల్లించబడుతున్న యాంకర్.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications