వివిధ కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులుగా మారిని వారికి ఊరటనిచ్చేలా ఉగ్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం కోల్పోయిన
ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులుగా గుర్తించి, వారి ఖాతాల్లో అప్పటివరకూ జమ అయిన పీఎఫ్‌లో 75% వరకూ సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఈపీఎఫ్‌వో ట్రస్ట్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. మంగళవారం సమావేశమైన సెంట్రల్ ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కార్మికశాఖ మంత్రి సంతోష గంగ్వార్ తెలిపారు.

నిబంధనల ప్రకారం
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు రెండు నెలల తర్వాత గానీ తన పీఎఫ్ ఖాతా నుంచి 60% మాత్రమే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని తాజాగా ఒక నెలకు తగ్గించారు

సొమ్మును
పీఎఫ్ సొమ్మును వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం కూడా కల్పించనున్నారు.

పలు అంశాలను
దీనికి తోడు పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు గంగ్వార్ తెలిపారు. ఎస్‌బీఐ, యూటీఐలలో ఈటీఎఫ్‌లను మరో ఏడాది పాటు (జులై 1, 2019 వరకు) పొడిగించినట్లు వెల్లడించారు.

మూడేళ్ల కాలపరిమితి
ఫండ్ మేనేజర్ల కాలపరిమితిని కూడా డిసెంబరు 31, 2018 వరకూ పొడిగించారు. ఫండ్ మేనేజర్లను మూడేళ్ల కాలపరిమితికి ఏప్రిల్ 1, 2015లో నియమించగా, జూన్ 30, 2018తో వారి గడువు ముగిసింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications