ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకురాబోతుంది.

స్టిక్కర్స్
ఇప్పటికే ఎమోజీల రూపంలో అలరిస్తుండగా.. ఇప్పటికే ఫేస్బుక్లో ఉన్న ‘స్టిక్కర్స్'ను వాట్సాప్‌లోనూ పెట్టాలని వాట్సాప్ నిర్ణయించింది. మొదట ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఈ వారంలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

బీటా వెర్షన్లలో
ఇప్పటికే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్లలో పెట్టినా.ప్రస్తుతానికి డిసేబుల్ చేసింది. వారంలో ఎలాగూ ఆండ్రాయిడ్ యూజర్లకు దానిని అందుబాటులోకి తెస్తున్నారు కాబట్టి.. బీటా వెర్షన్లోనూ అప్పుడే ఎనేబుల్ చేస్తామని సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో ఈ స్టిక్కర్లకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఉంచింది.

వివిధ రకాల
వివిధ రకాల భావోద్వేగాలతో ఈ స్టిక్కర్ ఎమోజీలను క్రియేట్ చేసింది. లోల్, లవ్, సాడ్, వావ్ వంటి నాలుగు రకాల రియాక్షన్లను ఈ ఎమోజీల ద్వారా చెప్పేందుకు వీలు కల్పిస్తోంది. అవేకాకుండా మరిన్ని ఎమోజీలనూ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications