టెలికాం రంగంలో సంచనాలకు మారు పేరైన రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్‌తో ముందుకు వస్తోంది. రూ.799 సరికొత్త ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సిద్ధమైంది. ఈ రీచార్జితో రోజుకు 6.5జీబీ డేటాను వినియోగదారులకు అందించనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మామూలుగా అందించే డాటా ప్లాన్‌లో 1.5జబీ హైస్పీడ్ 4జీ ఇంటర్నెట్ డాటాను జియో అందిస్తోంది. కాగా ఈ ప్లాన్‌తో మొత్తం 182జీబీ డాటా వినియోగదారులకు చెల్లుబాటు కానుంది. అంటే రోజుకు 6.5జీబీ డాటా వినియోగదారులకు అందనుంది. దీంతో ఇప్పటి వరకు వస్తున్న డాటాకు అదనంగా రోజుకు 5జీబీ డాటా వినియోగంలోకి వస్తుంది.
దీంతో పాటు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, నేషనల్ కాల్స్.. ఎలాంటి రోమింగ్ చార్జీలు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు వినియోగంలో ఉంటాయని జియో సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications