వోడాఫోన్ పై మెగా హీరో ఫైర్ ఎందుకో మీరే చూడండి
హీరో అల్లు శిరీష్‌కు కోపమొచ్చింది. ఓ మొబైల్ నెట్వర్కింగ్ సంస్థ పనితీరు శిరీష్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సోషల్ మీడియా ద్వారా శిరీష్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ప్రముఖ మొబైల్ నెట్వర్కింగ్ సంస్థ వోడాఫోన్ వల్ల సిగ్నల్ సమస్యను ఎదుర్కొంటున్న శిరీష్ ట్విటర్ ద్వారా ఆ సంస్థను విమర్శించాడు.

నీ దగ్గర ఉన్న వాటి విలువను అవి దూరమయ్యేంతరకు గుర్తించలేవు. ఈ మధ్యనే ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్‌కు పోర్ట్ అయ్యాను. అది చాలా చెత్త ఆలోచన అని అర్థమైంది. చెడ్డ నెట్వర్క్ నుంచి మరింత చెత్త నెట్‌వర్క్‌కు మారాను. 4జీ కాదు కదా.. కనీసం 2జీ సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. కాల్ డ్రాపింగ్ కాదు.. ఏకంగా సిగ్నలే ఉండడం లేదు. గుణపాఠం నేర్చుకున్నాను అని శిరీష్ ట్వీట్ చేశాడు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications