టెలికాం రంగంలో ఐడియా , వోడాఫోన్ ,కంపెనీలు ఒకటి కాబోతున్న సమయంలో ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతిరించబోతున సమయంలో ధరల పోటీలు మల్లి తెర మీదకి వచ్చాయి.

వోడాఫోన్ మరియు ఐడియా
వోడాఫోన్ మరియు ఐడియా విలీనం పూర్తయింది అన్న విషయం తెలిసిన వెంటనే ముకేశ్ అంబానీ జియో అతి పెద్ద ఆఫర్ ప్రకటించి అందరిని ఔరా అనిపించింది.

రూ.299 ప్యాక్
ప్రస్తుతం జియో రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ఒకే రోజు 3 జిబి డేటా ఇస్తోంది. కస్టమర్లు అడగకుండానే ఉచిత ఆఫర్ ప్రకటించింది.

4.5 జిబి డేటా
ప్రతిరోజు అదనంగా 1.5 జిబి ఈయనుంది అంటే రూ.299 ప్యాక్ తీసుకుంటే 28 రోజుల పాటు ప్రతి రోజు 4.5 జిబి డేటా లభించనుంది అంటే మొత్తంగా 126 జిబి డేటా పొందనున్నారు జియో కస్టమర్లు.

ఇతర కంపెనీ
ఇతర కంపెనీ నెట్ వర్కులలో ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు . డేటా ఎక్కువ ఉపయోగించుకొనే వారికీ ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్.

మరికొన్ని ఆఫర్స్
దింతో పాటు మరికొన్ని ఆఫర్స్ ఇచ్చింది జియో రూ.149 ,రూ.349 , రూ. 499 రూపాయిల ప్యాక్ పైన ప్రతి రోజు 3 జిబి డేటా అందిస్తోంది.

మై జియో యాప్
మై జియో యాప్ ద్వారా రూ.300 పైన రీఛార్జ్ చేసుకున్నవారికి రూ.100 రూపాయిలు డిస్కౌంట్ ఇస్తోంది. అంతకంటే తక్కువ రీఛార్జ్ చేసుకొనే వారికీ కూడా 20 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

జియో నెట్ వర్క్
అందరికి అన్ని పాక్స్ పై ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ ఇచ్చింది జియో నెట్ వర్క్ మరి ముకేశ్ అంబానీ అంటే అంతే మరి..
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications