దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం మరింత బలహీనపడింది. డాలర్‌మారకంలో 15పైసలు క్షీణించిన రూపాయి 68.16 వద్ద ఉంది. దీంతో తాజాగా మూడు వారాల కనిష్టాన్ని తాకింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒత్తిళ్ల ప్రభావం, డాలర్ ఏడువారాల గరిష్టానికి చేరడంతో రూపాయిలో అమ్మకాలు కొనసాగుతున్నట్టు డీలర్లు చెబుతున్నారు. శుక్రవారం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కీలక 68 పాయింట్ల దిగువన 68.01 వద్ద ముగిసింది . అటు ఈక్విటీ మార్కెట్లుకూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న ధోరణి కనిపిస్తోంది.

మే నెలలో వాణిజ్య లోటు దాదాపు 15 బిలియన్ డాలర్లతో 4 నెలల కనిష్టంకాగా.. ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు(శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ .1,524.74 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు) దెబ్బతీసినట్టు విశ్లేషకుల అంచనా. మరోవైపు గత వారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు చేపట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు దాదాపు 95కు ఎగసింది. ఇది 7 నెలల గరిష్టం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications