ఈరోజు పెట్రోల్ ధరలు మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి
వరుసగా 15 రోజుల్లో రెండు రూపాయల మేర తగ్గిన పెట్రోలు ధరలు మళ్లీ యథాతథంగా ఉంటున్నాయి. శనివారం పెట్రోలు ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ సమాచారం మేరకు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.76.35 వద్దే ఉంది. ఇక డీజిల్ ధరలు మారకుండా ఉండటం వరుసగా ఇది నాలుగో రోజు. రెండు రోజులు ఎటువంటి మార్పు లేకుండా శుక్రవారం పెట్రోలు ధరలు అతి స్వల్పంగా 8నుంచి 9పైసలు తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

- నగరం పెట్రోలు(రూ.) డీజిల్ (రూ.)
- న్యూఢిల్లీ 76.35 67.85
- కోల్ కత 79.02 70.40
- ముంబయి 84.18 72.24
- చెన్నై 79.24 71.62
- బెంగుళూరు 77.59 68.97
- హైదరాబాద్ 80.88 73.75
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications