ఒక్కసారి బిగ్ బాస్ షో లో పాల్గొంటే ఇంత ఫలితం ఉంటుందా.నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..

జూనియర్ ఎన్టీఆర్ అన్నీ తానై నడిపించిన బిగ్ బాస్ సీజన్ 1 బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇంకాస్త మసాలా జోడిస్తూ.. నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2‌‌తో జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

గతంతో పోల్చుకుంటే

గతంతో పోల్చుకుంటే

గతంతో పోల్చుకుంటే ఇంకాస్త మసాలా. ఏదైనా జరగొచ్చు అంటూ టీ గ్లాస్‌తో నాని. ఎన్టీఆర్‌ని మరిపించే ప్రయత్నం చేస్తున్నా. జూనియర్ మించలేకపోతున్నాడు ఈ నేచురల్ స్టార్.

ఇదే విధంగా

ఇదే విధంగా

అయితో మొదట్లో బిగ్ బాస్ సీజన్ 1కి ఇదే విధంగా సో.. సో ‌సాగి ఆ తరువాత పుంజుకుంది. మరి నాని అదే స్థాయిలో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా బిగ్‌బాస్‌ను నటిపిస్తాడేమో చూడాలి.

కంటెస్టెంట్స్

కంటెస్టెంట్స్

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.గతంతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో పెద్దగా పాపులర్ అయిన సెలబ్రిటీలు లేకపోవడం ప్రేక్షకుల పెదవి విరుపుకి ప్రధాన కారణం. సీజన్ 1లో సంపూర్ణేష్ బాబు, ధనరాజ్, ప్రిన్స్, ముమైత్ ఖాన్, శివబాలాజీ లాంటి పరిచయమైన పేర్లు చాలా ఉన్నాయి.

ఈసారి మాత్రం

ఈసారి మాత్రం

అయితే ఈసారి మాత్రం పెద్దగా ప్రేక్షకులకు ఐడెంటిఫై కానివారే ఎక్కువ మంది ఉన్నారు. గీతా మాధురి, తేజస్వి మదివాడ తప్పితే మిగిలిన వారందరూ పెద్దగా పాపులర్ కాని వారే. అయితే ఈ 16 మందిలో ముగ్గుర్ని సామాన్యుల్ని ఎంపిక చేయడం సంతోషించతగ్గ విషయమే. అయితే పాపులర్ కాని వారినే పాపులర్ చేయడమే కదా బిగ్ బాస్ అసలు కాన్సెప్ట్.

100 ఎపిసోడ్‌లకు

100 ఎపిసోడ్‌లకు

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2 రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానికి 100 ఎపిసోడ్‌లకు మొత్తంగా రూ.3.5 కోట్ల భారీ అమౌంట్ ముట్టినట్లు తెలుస్తోంది. 100 ఎపిసోడ్‌లకు గానూ ఒక్కో ఎపిసోడ్‌కు 10 లక్షల చొప్పున వారంలో రెండు రోజులు అంటే శని, ఆది వారాల్లో హోస్టింగ్ చేయనున్నారు నాని.

 సింగర్ గీతా మాధురి

సింగర్ గీతా మాధురి

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సింగర్ గీతా మాధురి అందరి కంటే అత్యధికంగా రూ.20 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

తనీష్

తనీష్

తనీష్ 8 లక్షలు తీసుకుంటున్నాడు అతను దేవులు మరియు మన్మధుడు లో బాల నటుడిగా పాత్రను పోషించారు, ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి వ్యాపారం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత, అతను నానినితో రైడ్ లో నటించాడు.

అమిత్ తివారీ

అమిత్ తివారీ

అమిత్ తివారీ రూ. 8 లక్షలు ఇతను చాలా సినిమాలలో విల్లన్ గా చేసాడు

 బాబు గోగినేని

బాబు గోగినేని

బాబు గోగినేని రూ. 8 లక్షలుఒక మానవతావాది, హేతువాద మరియు మానవ హక్కుల కార్యకర్త, అతను దక్షిణ ఆసియా హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు ఇండియన్ హ్యూమనిస్ట్స్ స్థాపకుడు.

తేజస్వి మదివాడ

తేజస్వి మదివాడ

తేజస్వి మదివాడ రూ. 8 లక్షలుఆమె కెరీంత, శ్రీమంతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు రోజులు మరియ వంటి చిత్రాలలో నటించారు. ఆమె మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో హైదరాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్లో ఆమె చదువులను కొనసాగించింది

 యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల రూ. 5 లక్షలు .ఆమె తెలుగు ప్రేక్షకులలో ప్రముఖ యాంకర్ గా తెలుసు సంవత్సరాలకు పైగా టెలివిజన్ పరిశ్రమలో ఉన్నారు. ఓకా లైలా కోసం లలో ఆమె ముఖ్య పాత్రను పోషించింది. శ్యామల టెలివిజన్ నటుడు నరసింహ వివాహం చేసుకొంది

దీప్తి సునైనా

దీప్తి సునైనా

దీప్తి సునైనా రూ. 5 లక్షలుఆమె వీడియోలు Youtube లో భారీ విజయం సాధించాయి. ఆమె తెలుగు సినిమా కిరక్ పార్టీలో తెరపై తెరకెక్కించారు. ఆమె తెలుగు బిగ్ బాస్ 2 లో తన కొత్త ప్రయాణం ప్రారంభించారు.

రోల్ రైడా

రోల్ రైడా

రోల్ రైడా రూ. 5 లక్షలురాహుల్ కుమార్ ,అలియాస్ రోల్ రిదా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు టెక్ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్నాడు.

సామ్రాట్ రెడ్డి

సామ్రాట్ రెడ్డి

సామ్రాట్ రెడ్డి రూ. 5 లక్షలుఅనుష్కా సినిమా పంచాక్షరిలో భర్త పాత్ర పోషించాడు . ఇప్పుడు, బిగ్ బాస్-2 లో పోటీదారులలో ఒకడుగా ఉన్నాడు.

కిరీటి దామరాజు

కిరీటి దామరాజు

కిరీటి దామరాజు రూ. 5 లక్షలుఉయ్యాలా జంపాల ,ఉన్నది ఒకటే జిందగీ మరియు మెంటల్ మదిలో వంటి కొన్ని చిత్రాలలో అతను పాత్రలలో కనిపించాడు.

కౌశల్

కౌశల్

కౌశల్ రూ. 5 లక్షలుతను అనేక తెలుగు సీరియల్స్ లో నటించాడు.

భాను శ్రీ

భాను శ్రీ

భాను శ్రీ రూ. 5 లక్షలుఈమె బాహుబలిలో నటించింది

Tv 9 రిపోర్టర్ దీప్తి

Tv 9 రిపోర్టర్ దీప్తి

Tv 9 రిపోర్టర్ దీప్తి రూ. 3 లక్షలుఒక టెలివిజన్ ఛానల్తో ఒక వార్తా వ్యాఖ్యాత, ఆమె కూడా ఒక జిల్లా స్థాయి హాకీ ఆడింది .

గణేష్

గణేష్

గణేష్ రూ. 3 లక్షలుఇతను విజయవాడ నుండి వచ్చిన సాధారణంగా ఒక రేడియో జాకీ వృత్తి.

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు రూ. 3 లక్షలునూటన్ నాయుడు ఒక సామాజిక కార్యకర్త

సంజనా అన్నే

సంజనా అన్నే

సంజనా అన్నే రూ. 3 లక్షలుఈమె ఒక మోడల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+