బుధవారం పెట్రోల్ ధరలు తగ్గాయా లేక పెరిగాయా చూడండి?

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు బుధవారం నాడు స్థిరంగా కొనసాగుతున్నాయి.వరుసగా 14 రోజులు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు బుధవారం నాడు ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు బుధవారం నాడు స్థిరంగా కొనసాగుతున్నాయి.వరుసగా 14 రోజులు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు బుధవారం నాడు ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.

బుధవారం పెట్రోల్ ధరలు తగ్గాయా లేక పెరిగాయా చూడండి?

దేశ రాజధానిలో పెట్రోలు ధరలు లీటరుకు 76.43 రూపాయలుగా ఉంది.ఢిల్లీలో పెట్రోలు పై లీటరు రూ. 2 రూపాయలు మరియు డీజిల్ పై ధరలు లీటరుకు 1.46 రూపాయల మేరకు తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పేర్కొంది. దేశం లోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి తగ్గింపు ధరలను ప్రారంభించారు.

కోల్కతా, ముంబయి, చెన్నైలలో పెట్రోలు ధరలు వరుసగా రూ .79.10, రూ .84.26, రూ .79.33 వద్ద ఉన్నాయి.

కోల్కతా, ముంబయి, చెన్నైలలో డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు లీటరు రూ. 70.40 రూపాయలు, రూ.72.24 మరియు రూ.71.62 రూపాయలుగా ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి అంతకు ముందు వరుసగా 16 రోజుల పాటు పెరిగింది. ఇది ఇంధన ధరలను భారతదేశంలో అత్యధిక స్థాయికి పెంచింది.లీటరు పెట్రోలు ధర 78.43 రూపాయలు, డీజిల్ ధర రూ .69.31 చొప్పున మే 29 న నమోదయినది.

14 మే మరియు 29 మధ్య మే నెలలో పెట్రోల్ ధర లీటరుకు 3.80 రూపాయలు, డీజిల్ ధర రూ. 3.38 చొప్పున పెరిగింది. కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజుల ఇంధన ధర ఫ్రీజ్ అయ్యింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో ఇలాంటి ధర పెంపులు అమలు చేయబడ్డాయి,
దేశవ్యాప్త నిరసనలు మరియు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ఒత్తిడి వచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+