కొత్త సిమ్ పొందడానికి ఆధార్ అవసరం లేదంటోంది టెలికాం శాఖ. ఆధార్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకవస్తోంది. ఈ విధానం ప్రకారం ఆధార్ నంబర్ స్థానంలో కొత్త నంబర్‌ను టెలికాం ఆపరేటర్లకు ఇవ్వాలి. వర్చువల్ ఐడీగా పిలిచే ఈ నంబర్‌తో ఆధార్ అవసరం లేకుండానే సిమ్ పొందవచ్చు. ఈ మేరకు ఆధార్ వ్యవహారాలు చూసుకుంటున్న యూఐడీఏఐ... టెలికాం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా టెలికాం ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. జూలై 1 నుంచి ఈ పద్ధతి అందుబాటులోకి రానుంది.

వర్చువల్ ఐడీ పొందండి ఇలా:
ఆధార్‌లో 12 అంకెల నంబర్ ఉంటే.. వర్చువల్ ఐడీలో 16 అంకెల నంబర్ ఉంటుంది. అయితే ఈ నంబర్ పొందడానికి ఆధార్(యూఐడీఏఐ) సైట్లో వర్చువల్ ఐడీ నంబర్‌ను జనరేట్ చేసుకోవాలి. https://resident.uidai.gov.in/web/resident/vidgeneration కి వెళితే నంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications