బిఎస్ ఎన్ఎల్ వినియోగదారులకి రోజుకి 4 జిబి అంటా ఎంతకో తెలుసా?
ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. పోటాపోటీగా కొత్త పథకాలు ప్రకటిస్తున్నాయి. ఎయిర్టెల్, రిలయన్స్ ఇప్పటికే రెండు ప్రత్యేక ప్లాన్లు ప్రకటించాయి. తాజాగా ప్రభుత్వ రంగంలోని బిఎస్ ఎన్ఎల్ కూడా 28 రోజుల కాలపరిమితి కలిగిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ డేటా ఎస్టివి 149' పేరుతో సంస్థ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 4జిబి 3జి డేటా ఉచితంగా లభిస్తుంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications