జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో దూసుకెళ్తున్నాడు. జనంలో మన్నన పొందుతున్నాడు. అయితే చీమ చిటుక్కుమన్న ప్రసారం చేసే మీడియా పవన్ కళ్యాణ్ యాత్రని మాత్రం పక్కన పెట్టేసింది.

మీడియా సపోర్ట్
పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్ట్ లేదు కేవలం ప్రజలు మరియు అభిమానులతో నెట్టుకొచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఉన్న ఛానెల్స్
ప్రస్తుతం ఉన్న ఛానెల్స్ అన్ని ఒక వర్గానికి చెందినవి కావడంతో కవరేజ్ సరిగా ఉండడం లేదు. ఛానెల్స్ అన్ని వారికే కొమ్ముకాస్తున్నాయి.

పోరాట యాత్రలో భాగంగా
ప్రజల సమస్యల పై ద్రుష్టి పెట్టి అక్కటుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, పోరాట యాత్రలో భాగంగా ఒక సమయం ,సందర్భం లేకుండా ఊరుఊర తిరిగి గొంతు అరిగిపోయేలా ప్రజల సమస్యలను అడిగి మరి తెలుసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.

గతంలో చిరంజీవి
గతంలో చిరంజీవి ఓడిపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు . కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే గజగజ వణిపోతున్నారు అంత. పవన్ కళ్యాణ్ కి ఇరు రాష్ట్రాలలో క్రేజ్ ఆలా ఉంది మరి.

అందిన సమాచారం ప్రకారం
అయితే పవన్ కళ్యాణ్ కి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ శ్రమ ఎంతో కొంత నీరుకారిపోతుంది అని ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతోంది.

పబ్లిసిటీ కావాలి
కాబ్బటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పబ్లిసిటీ కావాలి అంటూ అడుగులు వేస్తున్నాడు. ఇక పబ్లిసిటీ కావాలి అంటే ఏదో ఒక ఛానల్ తో కలిసిపోతే సరిపోతుంది.

RTC క్రాస్ రోడ్స్
కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా టీవీ ఛానల్ పెట్టే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న ఒక ప్రముఖ ఛానల్ని లీజ్ కి తీసుకుంటున్నట్లు సమాచారం.

చాలా డబ్బు కావాలి
ఇక ఛానల్ పెట్టాలంటే చాలా డబ్బు కావాలి మరి ఆ డబ్బు వ్యవహారం ఎవరు చూస్తున్నారు అంటే ఈ బాధ్యతలు అన్ని పవన్ కళ్యాణ్ NRI వింగ్ మాత్రమే చూసుకుంటున్నారు అంటా.
కంటెంట్ ఫ్రొమ్ సుమన్ టీవీ .
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications