ప్రీ పెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో మరో ఆఫర్‌ను తీసుకువచ్చింది. 149 రూపాయల నుంచి 499 రూపాయల శ్రేణిలో గల అన్ని ప్రీ పెయిడ్ ప్లాన్లలోని వినియోగదారులకు అదనంగా 1.5 జిబి డేటాను ఆఫర్ చేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. ప్రస్తుతం 149, రూపాయలు, 349 రూపాయలు, 399 రూపాయలు, 449 రూపాయల ప్యాక్‌లోని వినియోగదారులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుండగా కొత్త ఆఫర్లో భాగంగా రోజుకు 3 జిబి డేటాను అందుకోనున్నారని వెల్లడించింది.

అలాగే రోజుకు 2 జిబి, 3జిబి, 4జిబి, 5 జిబి డేటా ప్యాక్‌లకు అదనంగా రోజుకు 1.5 జిబి డేటాను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ అదనపు డేటా ఆఫర్ ఈ నెల 12 నుంచి 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో వెల్లడించింది. కాగా మై జియో యాప్ ద్వారా 300 రూపాయలకు పైబడిన అన్ని రీచార్జ్‌లకు 100 రూపాయలు తగ్గించటమే కాకుండా 300 రూపాయల లోపు ఉన్న ప్లాన్‌లోని వినియోగదారులకు 20 శాతానికి పైగా డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఎయిర్టెల్ 149సుకురావటం గమనార్హం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications