For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీ- మార్ట్ లో రూ.2500 ఓచర్..! తొందరపడి ఓపెన్ చేసారో అంతే !

By Sabari
|

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చిన వాటిని నమ్మలా వద్ద అని మనకు చాలా సందేహాలు వస్తాయి. మనకు వచ్చే వార్త నిజామా? లేక అపద్దం అని తెలియకుండా మనం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. దింతో నిజాలు చెప్పిన నమ్మేలేని పరిస్థితి అయిపోయింది.

 డి -మార్ట్ న్యూస్

డి -మార్ట్ న్యూస్

కొన్ని సార్లు అపద్ధాలను నమ్మే పరిస్థితి వస్తుంది.మొన్న కాకా నిన్న అదే తరహాలో ఒక న్యూస్ అందరిని షాక్ గురి చేసింది. అది ఏంటో తెలుసా డి -మార్ట్ న్యూస్.

రూ.2500 షాపింగ్

రూ.2500 షాపింగ్

డీ - మార్ట్ 15 వార్షికోత్సవం సంధర్బంగా రూ.2500 షాపింగ్ వోచర్ను ఉచితంగా ఇస్తున్నట్లు పేస్ బుక్లో, వాట్స్ అప్ లో ఈ వార్త చెక్కర్లు కొడుతోంది.

ఒక లింక్ క్లిక్ చేస్తే వోచర్ మీ సొంతం అనగానే చాలామంది ఆ లింక్ను ఫర్ వార్డ్ చేస్తున్నారు.

యాజమాన్యం

యాజమాన్యం

ఈ పోతే డీ - మార్ట్ యాజమాన్యం దీనికి స్పందిస్తూ మేము ఎలాటి వోచర్ ఇవ్వలేదు అని వస్తున్న వార్తలో నిజం లేదు అంటూ కొట్టిపడేసారు.

ఆలా చేయడం వల్ల

ఆలా చేయడం వల్ల

ఫార్వర్డ్ చేసే మెసేజ్లను బాగా పరిశీలించాలి అని ఆ మెసేజ్ క్లిక్ చేస్తే 20 మందికి పంపండి అని వస్తుంది ఆ తర్వాత దాంట్లో ఏమి ఉండదు. ఆలా చేయడం వల్ల హ్యాకర్లు కి మీ డేటా ఇచ్చినట్లే అని నిపుణులు చెబుతున్నారు.

Read more about: dmart
English summary

డీ- మార్ట్ లో రూ.2500 ఓచర్..! తొందరపడి ఓపెన్ చేసారో అంతే ! | Beware of D-mart Fake Vocher link in social Media

There are many doubts that we have no news in social media at present. Is the news coming to us right? We will share in social media without being aware of it. The truth is that the truth is said.
Story first published: Wednesday, June 13, 2018, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X