For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లోడు ఎంత ప్రయత్నించినా ఈ సంపద మన దేశం నుండి కొల్లగొట్టలేకపోయాడు?ఆ సంపద విలువ ఎంతో తెలిస్తే..?

By Sabari
|

అప్పట్లో రాజులు రాజ్యాల పై దండెత్తి తమ ఆధిపత్యాన్ని చాటుకునే వారు ఇందులో భాగంగానే రాజ్యం తో పాటు సంపద కూడా స్వాధీనం చేసుకొని తమ రాజ్యం లో భద్ర పరిచేవారు,తరువాత బ్రిటిషర్లు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని సంపద మొత్తం కొల్లగొట్టారు కానీ వారికీ సైతం కంట పడకుండా దాచిన అపూర్వ సంపద ఉంది ఉంది...

బ్రిటిష్ వారు టచ్ చేయని ఇంకా

బ్రిటిష్ వారు టచ్ చేయని ఇంకా

మన దేశంలో ఉన్న ఎన్నో సహజ వనరులని కొల్లగొట్టారు ముక్యంగా ఎంతో విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగలించి బ్రిటన్ కి తరలించారు. అయితే దేశంలో బ్రిటిష్ వారు టచ్ చేయని ఇంకా 1 / 3 వంతు ఉంటుంది అంటా.

బ్రిటిష్ వారు ఎంతో విలువైన సంపదను తమ దేశానికి తరలించారు కానీ తమ దేశానికి తరలించింది కేవలం 66 శాతం అంట ఇంకా 34 శాతం సంపద ఇంకా మిగిలే ఉంది అంటా దాంతో మన ప్రజలు అంత రాత్రికిరాత్రి అంత కోటీశ్వరులు ఐపోతారు అంటా

కారణం

కారణం

ఆ సంపద విలువ ఎన్నో లక్షల కోట్లు ఉంటుంది అంట బ్రిటిష్ వారు వీటిని తీసుకొనిపోకుండా ఉండడానికి కారణం వారికీ ఈ నిధులు కంట కనపడకపోవడం.

మొగల్ ట్రెజర్ అఫ్ ఆళ్వార్ రాజస్థాన్:

మొగల్ ట్రెజర్ అఫ్ ఆళ్వార్ రాజస్థాన్:

మొగల్ చక్రవర్తి జహంగీర్ రాజ్యధికారం కోల్పోయినప్పుడు ఢిల్లీకి 150 KM దూరంలో ఉన్న ఆళ్వార్ కోటాలో శరణాదిగా దాక్కున్నాడు అంటా .ఆ సమయంలో అతను ఎంతో విలువైన సంపదను దాచాడు అంటా, అయితే ఆ సంపద ఇంకా బయట పడలేదు.

సోల్ బందర్ గుహలు(బీహార్) :

సోల్ బందర్ గుహలు(బీహార్) :

ఈ గుహలు అని ఒకే రాయి క్రింద ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 3 లేదా 4 లో ఏర్పాటు అయినట్లు చెబుతారు.ఇక గుహాలన్నీ ఒక రక్షణ ద్వారానికి దారితీస్తాయి అంటా. ఆ ద్వారం గుండ ప్రధాన ద్వారానికి దారి తీస్తాయి అంటా. అయితే ఆ ద్వారం తెరుచుకోవాలి అంటే సంక లిపిలో ఉండే అక్షరాలను చదవాలి అంటా అయితే ఇప్పటికి ఆ లిపి ఎవరికీ చదవడానికి రాదు అంటా.ఐతే ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళితే అందులో బింబి సరుడు అనే రాజు యొక్క లక్షల కోట్లు సంపద లభిస్తుంది అంటా.

చార్మినార్ స్వరంగం :

చార్మినార్ స్వరంగం :

హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ లో ఒక స్వరంగం ఉంది అంటా అందులో నుంచి వెళ్ళితే నేరుగా గోల్కొండ కోటకు చేరుకోవచ్చు అని చెబుతారు. అప్పట్లో కులికుతుబ్ షా ప్రమాద పరిస్థుతులలో తప్పించుకోవడానికి ఈ మార్గం వేశారు అని చెబుతారు. కానీ అందులో ఎంతో విలువైన నిధిని కూడా దాచాడు అని అంటుంటారు.

జైపూర్ కోట:

జైపూర్ కోట:

అక్బర్ రాజ్యానికి అధికారిగా పని చేసిన మాన్సింగ్ ఆఫ్గనిస్తాన్ లో యుద్ధం గెలిచాక అక్కడ ఉన్న బంగారంని అక్బర్ కి ఇవ్వలేదు అంటా. దాని జైపూర్ కోట దగ్గర బోగర్బంలో దాచాడు అంటా. ఐతే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ఈ నిధి కోసం ప్రాయత్నించారు అంటా.

ముగాంబికా ఆలయం:

ముగాంబికా ఆలయం:

కర్ణాటక రాష్ట్రములో కోలూర్ వద్ద పర్వత శ్రేణుల క్రింద భాగంలో ఉన్న శ్రీ ముగంబిగా ఆలయ క్రింది భాగంలో ఎంతో సంపద ఉందటా అయితే ఆ సంపద కాపాడుతూ ఎపుడు ఒక పాము ఉంటుంది అని అక్కడ ప్రజలు చెబుతారు,

మీర్ హూస్మన్ అలీమ్ నిధి హైదరాబాద్ :

మీర్ హూస్మన్ అలీమ్ నిధి హైదరాబాద్ :

1937 ప్రపంచంనే అత్యంత ధనవంతుడుగా మీర్ హూస్మన్ పేరుగాంచారు అంటా దీనికి టైం పత్రిక కూడా ఒక కధనాన్ని ప్రచురించింది అంటా. ఈతనికి 1911 రాజుగా వచ్చాక 33 ఏళ్ళ పాటు అంతులేని సంపద పోగేసాడు అంటా.కానీ దాని గురించి వివరాలు ఎవరికీ తెలేయవు.

పద్మనాభస్వామి ఆలయం:

పద్మనాభస్వామి ఆలయం:

2001 లో జూన్ నెలలో తిరువనంతపురం పద్మనాభస్వామి నేలమాళిగలు తెరవాలి అని సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది అందులో కొన్నిటిని తెరవగా ఎన్నో కోట్ల విలువగల సంపద దొరికింది. ఇక మరో గదిలోనూ 22 మిలియన్ డాలర్ల సంపద ఉంటుంది అని అంటే 200 కోట్ల విలువగల సంపద ఉంటుంది అని భావిస్తున్నారు కానీ ఆ గదికి నాగబంధం ఉన్నందున ఎవరు ఆ గదిని తెరవడానికి సాహసం చేయడం లేదు.

కృష్ణ నది :

కృష్ణ నది :

కృష్ణ నది నిధి ఒకప్పుడు కృష్ణ నది కూడా గోల్కొండ సామ్రాజ్యంలో అంతర్భాగంలో ఉండేది అప్పట్లో ఆ నదుల తీరాలలో వజ్రాలు దొరికేవి అంటా. ఇప్పటికి ప్రజలు దొరికే ప్రాంతాలు ఆ నదిలా దగ్గర ఉన్నాయి అని చెబుతారు.

గ్రోస్వెనోర్ :

గ్రోస్వెనోర్ :

1782 లో మద్రాస్ నుండి గ్రోస్వెనోర్ అనే షీప్ ఇంగ్లాండ్ కి బయల్దేరింది అందులో 26 లక్షల బంగారు నాణ్యాలు 16 లక్షల బంగారు దిమ్మెలు, వజ్రాలు, ఉన్న 19 పెట్టలు ఉన్నాయి అంటా, అయితే మార్గ మధ్యలో సౌత్ ఆఫ్రికా దగ్గర సముద్రంలో మునిగిపోయింది. అందులోని కొంత సంపదను వెలికితీశారు.కానీ చాల భాగం సముద్రంలో ఉండిపోయింది.

Read more about: gold
English summary

తెల్లోడు ఎంత ప్రయత్నించినా ఈ సంపద మన దేశం నుండి కొల్లగొట్టలేకపోయాడు?ఆ సంపద విలువ ఎంతో తెలిస్తే..? | Valuable Properties in India

.The British ruled our country for almost 200 years. Indians looked worse than slaves. We have attacked our country's culture and customs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X