దేశంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ అయన వ్యాపారం నుంచి వ్యక్తిగత విషయాలు ఏమి చేసిన అమితాసక్తితో ఉంటుంది. అందులో ఒక వ్యూహం ఉంటుంది, ముందుచూపు ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, కొత్తదనం ఉంటుంది.

అతను నిర్మించుకున్న ఇల్లు
ముంబైలో అతను నిర్మించుకున్న ఇల్లు ఇప్పటికే ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోయిన వార్త మనందరికీ తెలుసు. ఇక ఆయనకు మాత్రమే ప్రతేకమైన కార్లు, జెట్ ఫ్లైట్, అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.

ఇప్పుడు తాజాగా
ఇప్పుడు తాజాగా ఒక నౌక మీద ఒక ఇల్లు కడుతున్నారు. కడుతున్నారు అనడంకన్నా తయారు చేస్తున్నారు అనడం బెటర్. ఎందుకంటే అది సముద్రం మీద తేలాడే ఒక భవనం.

అన్ని రకాల విలాసాలు
ఇది రోజుకి 5 వేల కిలో వాట్స్ కరెంటు తయారీ చేస్తుంది ఈ నౌక గుర్రం డెక్క ఆకారంలో ఉంటుంది అంటా. ఇందులో అన్ని రకాల విలాసాలు ఉంటాయి.దీనికి గ్లాస్ తో తయారు చేసిన సోలార్ ఉంటుంది అంటా.

అతిధుల కోసం
డైనింగ్ రూమ్ నుండి సముద్రం బాగా కనిపిస్తుంది అంతటా అతిధుల కోసం ముందు భాగంలో 5 ప్రతేక్య రూములు నిర్మిస్తున్నారు.డబ్బుంటే విలాసాలకు ఏమి లోటు ఉంటుంది చెప్పండి.

ఇందులో
ఇక ఇందులో 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ , ఒక మస్సాజ్ రూమ్ , ఒక మ్యూజిక్ రూమ్, ఒక థియేటర్, టెర్రస్ ,ఇక లిఫ్ట్ కూడా ఆనాటి అంటా.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications