For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గుతున్న పెట్రోల్ ధరలు..14 వ రోజు తగ్గిన ధరలు చూడండి?

మే 29 న పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన తరువాత వరుసగా 14 వ రోజు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలించండి.

|

మే 29 న పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన తరువాత వరుసగా 14 వ రోజు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలించండి.

తగ్గుతున్న పెట్రోల్ ధరలు..14 వ రోజు తగ్గిన ధరలు చూడండి?

పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 14 వ రోజు తగ్గాయి. మే 29 వరకు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోలు ధర రూ.76.43 రూపాయలు నిన్న ధర రూ .76.58 పోల్చి చూస్తే 15 పైసలు తగ్గింది.ముంబై లో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.26. నున్న ధర రూ .84.41 గా ఉంది. చెన్నై, కోల్కతాల్లో లీటరు పెట్రోల్ ధరలు రూ .79.33, లీటరు మరియు రూ .79.10 గా ఉంది. జూన్ 11 న, ఈ రెండు మెట్రో నగరాల్లో లీటరుకు రూ .79.48 మరియు లీటరుకు 79.25 రూపాయలు గా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో లీటరుకు పెట్రోలు 15 పైసలు తగ్గాయి. ఢిల్లీలో డీజిల్ ధర కూడా 10 పైసలు పడిపోయింది. ప్రస్తుతం లీటరుకు రూ .67.85 వద్ద నిలిచింది. ముంబయిలో డీజిల్ ధర లీటరుకు 74.24 రూపాయలుగా ఉంది. కోల్కతాలో డీజిల్ ధర రూ. 70.40. చెన్నైలో లీటరుకు 71.62 రూపాయలు ఉంది. జూన్ 12, న ఉదయం 6:00 గంటలకు సవరించిన రేట్లు వర్తిస్తాయి.

జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్సీఆర్) పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. గుర్గావ్, నోయిడాలోని పెట్రోల్ ధర లీటరుకు రూ .76.96, లీటరు రూ. 77.30. గజియాబాద్లో పెట్రోలు ధర లీటరుకు రూ .77.18. గుర్గావ్, నోయిడా లో డీజిల్ ధరలు లీటరుకు రూ .68.75, లీటరు రూ.68.04 రూపాయలుగా ఉన్నాయి. గజియాబాద్ లో డీజిల్ ధర లీటరుకు రూ .67.91.

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేందుకు అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గించబడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ సోమవారం మధ్యాహ్నం బ్యారెల్కు 7 సెంట్లు పడిపోయి 76.39 డాలర్లకు చేరుకుంది. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు దీర్ఘకాలం మరియు స్వల్పకాలిక పరిష్కారాల కోసం చూస్తున్నారని నరేంద్రమోడీ ప్రభుత్వం వెల్లడించింది. బిజెపి మంత్రులు దేవేంద్ర ఫడ్నావిస్, నితిన్ గడ్కరి, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలు, డీజెల్లను వస్తువుల సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి తీసుకొచ్చేందుకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read more about: petrol diesel
English summary

తగ్గుతున్న పెట్రోల్ ధరలు..14 వ రోజు తగ్గిన ధరలు చూడండి? | Fuel Rates Cut For 14th Straight Day; Check Rates In Delhi, Mumbai, Other Cities

Petrol diesel prices today: Petrol and diesel prices in India have been cut for 14th consecutive days since the rates surged to a record high on May 29. Check the petrol, diesel price in Delhi, Mumbai, Chennai, and Kolkata.
Story first published: Tuesday, June 12, 2018, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X