For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

28 ఏళ్ళ అమ్మాయి... రూ.60 కోట్ల వ్యాపారం ఏమి చేస్తోందో తెలుసా? చూడండి.

By Sabari
|

చంబల్ ఇక్కడ లిక్కర్ వ్యాపారాలు చాలా ఉంటాయి. ఇక్కడ పరిసరాల ప్రాంతాలలో ఎటువంటి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టిన అక్కడికి లిక్కర్ మాఫియా వచ్చేస్తుంది అక్కడే బార్ తెరుస్తుంది ఇది అక్కడ జరిగే తంతూ.

గౌలియార్ చెందిన

గౌలియార్ చెందిన

అయితే గౌలియార్ చెందిన ఒక అమ్మాయి దీని మార్చేసింది ఇంతకీ ఆమె ఏమి చేసింది ఎలా చేసింది అని ఇప్పుడు తెలుసుకుందాం!

దీపాలి

దీపాలి

కమోడిటీ వ్యాపారంలో రాణిస్తున్న మహిళా పేరు దీపాలి ఇప్పుడు తనకు 28 సంత్సరాలు కానీ తాను చిన్ననాటి నుండే ఎన్నో వ్యాపారులు చేస్తూ వస్తుంది.

మగవాళ్లు మాత్రమే

మగవాళ్లు మాత్రమే

ఒకదాని తరువాత ఒకటిగా చివరికి కమోడిటీ వ్యాపారం దగ్గర ఆగింది. కేవలం మగవాళ్లు మాత్రమే నిర్ణయించగల కమోడిటీ వ్యాపారంలో తాను అడుగుపెట్టి మొట్టమొదటి అమ్మాయిగా నిలిచింది.

గోధుమ వ్యాపారం

గోధుమ వ్యాపారం

పూర్తి కాలం కమోడిటీ రంగంలో ఉన్న మొట్టమొదటి మహిళగా దీపాలి నిలిచింది. ప్రస్తుతం గోధుమ వ్యాపారం సంబంధించి ఒక సొంత సంస్థను ఇండోర్ లో ఆమె రిజిస్టర్ చేసింది.

IAS ఆఫీసర్

IAS ఆఫీసర్

తను ఇలా వ్యాపారంలో దిగిన తన సొంత కల IAS ఆఫీసర్ కావాలి అనుకొంది కానీ ఆ కల దారి తప్పి ఇలా కమోడిటీ లో అడుగు పెట్టి విజయం సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకొంది.

తండ్రి వ్యాపారంలో

తండ్రి వ్యాపారంలో

మన దేశం ఇలా వాస్తు వ్యాపారానికి బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి 12 వ తరగతి చదివేటప్పుడు తండ్రి వ్యాపారంలో నష్టాలపాలు అయ్యాడు. దాంతో ఉన్నత చదువులకి ఆర్ధికంగా సహాయం చేయలేకపోయాడు.

 వివిధ రకాల పనులు

వివిధ రకాల పనులు

సింధియా పాఠశాల విద్యార్ధి అయిన ఈ అమ్మాయి టిఫిన్ సర్వీస్, హాస్టల్ నడపడం మరియు రెస్టారెంట్ చూసుకోవడం వాటిలో తన అదృష్టాన్ని పరీక్షించింది. వివిధ రకాల పనులు చేస్తూ తన చదువుని పూర్తి చేసుకొంది.

ఆమె క్రీడలో కూడా

ఆమె క్రీడలో కూడా

తను ఒక పక చదువుకుంటూ మరో పక పని చేస్తూ కుటుంబానికి తను కూడా ఆర్ధికంగా తనవంతు సహాయం చేసింది. చదువులే కాదు ఆమె క్రీడలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొంది.

1500 మంది

1500 మంది

జయలక్ష్మి ఫుడ్ పేరుతో ఆమె సంస్థని కమోడిటీలో రిజిస్టర్ చేసింది పగలు రాత్రి పని చేసి కమోడిటీలో మెళుకువలు నేర్చుకోంది. ఇండోర్ మార్కెట్లో దాదాపుగా 1500 మంది ట్రేడర్లు, రిజిస్టర్లు ఉన్నారు.

గోధుమల్ని

గోధుమల్ని

అందరు ఈ వ్యాపారంలోకి దీపాలిని స్వాగతించారు. తన కార్యాలయం మరియు కమోడిటీ మార్కెట్ కౌన్సిల్ క్యాంపస్ లో ఉంది. ఆమె ఒక సంస్థలో పని చేసేటప్పుడు గోధుమల్ని వాటి క్వాలిటీ మరియు సాంపిల్స్ చెక్ చేసి పంపడం ఆమె ఉద్యోగం.

రూ.60 కోట్ల

రూ.60 కోట్ల

తర్వాత వాటిని కౌరియర్లో పంపడం ఆర్డర్లు వచ్చిన తర్వాత మార్కెట్లోకి వెళ్లి సప్లై చేసేది .గత మూడుఏళ్లుగా ఈ ట్రేడింగ్ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.60 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహించింది.

ఇండోర్

ఇండోర్

5 ఏళ్ళ క్రిందట దీపాలి ఇండోర్ వచ్చినపుడు ఆమె మొదట kp ఫుడ్స్ సంస్థలో ఉద్యోగంలో చేరింది అక్కడ చాలా కస్టపడి అంకిత భావంతో పని చేసింది.

 వెనుతిరిగి చూడలేదు

వెనుతిరిగి చూడలేదు

గత ఏడాది సొంత వ్యాపారానికి అనుమతిం వచ్చినపుడు నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. ఇప్పుడు వ్యాపారంగంలో తన పేరు ఒక బ్రాండ్ గా మార్చుకొంది.

Read more about: commodity business
English summary

28 ఏళ్ళ అమ్మాయి... రూ.60 కోట్ల వ్యాపారం ఏమి చేస్తోందో తెలుసా? చూడండి. | 28 Years Young Women Leading in Commodity Business

Chambal has a lot of liquor businesses here. There are no new businesses in the surrounding areas where the licker mafia arrives
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X