For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ములేపిన తెలంగాణ పిల్లా అందరికి షాక్! ఏంటో మీరే చుడండి!

By Sabari
|

విద్యుత్ రంగంలోకి రావాలన్న లక్ష్యంతో, 16 ఏళ్ల అమ్మాయి కసిభట్ట సంహిత తెలంగాణలో అత్యంత చిన్న మహిళా ఇంజనీర్ గా మారింది.

సంహిత

సంహిత

నాలుగు సంవత్సరాల వయస్సులో సంహిత, 4 వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది , తరువాత 10 ఏళ్ల వయస్సులో ఆమె ఇంటర్మీడియట్ను 8.8 GPA తో 89 శాతం సాధించడం ద్వారా ఆశ్చర్యపరిచింది.

సమానంగా

సమానంగా

దేశంలోపవర్ సెక్టార్ సేవలను అందించుటకు మరియు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా తీసుకురావడానికి నేను రంగం లోకి రావాలనుకుంటున్నాను అని తాను చెప్పింది.

10 ఏళ్ళ వయస్సులో

10 ఏళ్ళ వయస్సులో

10 ఏళ్ళ వయస్సులో 10 వ తరగతిను క్లియర్ చేసాను 8.8 శాతం పొందాను అలాగే ఇంటర్మీడియట్ లో 89 శాతం పొందాను.

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్

నేను వయస్సు సడలింపు కోసం ఇంజనీరింగ్ కొనసాగించడానికి ప్రభుత్వం వద్దకు వచ్చాను. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి 8.85 శాతం GPA పొందాను అని ఆమె చెప్పారు.

16 ఏళ్ల వయస్సులో

16 ఏళ్ల వయస్సులో

ఆమె 16 ఏళ్ల వయస్సులో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసిన మొట్టమొదటి యువ మహిళగా పేరుతెచ్చుకొంది.

 చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT)

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT)

ఆమె చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందడానికి సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం

తన కోరిక అంత పవర్ సెక్టార్ అఫ్ ఇండియా దీని పై రీసర్చ్ చేయాలి అని దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే M.tech చేసి దీని పై రీసర్చ్ చేద్దాం అనుకుంటున్నా అని సంహిత చెప్పారు.

సంహిత తండ్రి

సంహిత తండ్రి

సంహిత తండ్రి LN కసిభట్ట మాట్లాడుతూ, " మాకు ఇది చాలా గర్వమైన సమయం, తన మూడుఏళ్ళ వయస్సులో ప్రపంచంలో ఉన్న దేశల వాటి రాజధానీ మొత్తం చెప్పేది.

తన తదుపరి కోరిక

తన తదుపరి కోరిక

తన తదుపరి కోరిక తను M . tech చేయాలి అని దీనికి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వము నుంచి సహకరిస్తుంది అని కోరుకుంటున్నాము అని అయన వెల్లండించారు.

Read more about: telangana
English summary

దుమ్ములేపిన తెలంగాణ పిల్లా అందరికి షాక్! ఏంటో మీరే చుడండి! | Telangana's Youngest Engineer Kasibhatta Samhitha

With the aim of coming to power, 16-year-old girl Kasipatta Samhita became the youngest engineer in Telangana.
Story first published: Monday, June 11, 2018, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X