తన సినిమాలకు అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ప్రత్యేకత ఉంది.

జెంటిల్మన్
జెంటిల్మన్' అంటూ ఇంగ్లిష్ టైటిల్‌తో కూడా ఇతడు సినిమా తీశాడు కానీ, అంతకు ముందు ‘అష్టాచమ్మా' వంటి అచ్చ తెలుగు టైటిల్‌తో అయన మన ముందుకు వచ్చాడు

సమ్మోహనం
ఇప్పుడు ‘సమ్మోహనం' అంటూ వస్తున్న దర్శకుడు ఇతడు. ఇప్పుడు ఇలా అచ్చతెలుగు టైటిల్‌ను పెట్టడమే కాదు, అందరి తెలుగుకూ ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు

25 డాలర్ల
ఈ పరీక్షలో సత్తా చూపించిన వారికి 25 డాలర్ల బహుమానం ఉంటుందని కూడా ప్రకటించారు.

వెబ్ లింక్
ఇందుకు సంబంధించి ఒక వెబ్ లింక్‌ను ఇచ్చారు. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటికి కరెక్ట్ గా సమాధానాలు ఇస్తే మీరు గెలిచినట్టే

టెస్ట్‌లో పాల్గొనే
ఈ వెబ్ టెస్ట్‌లో పాల్గొనే వారిలో కరెక్టు ఆన్సర్లు ఇచ్చిన ఐదు మందికి బహుమతులు ఇస్తారట.

లింక్‌ను క్లిక్
మరి మీ లక్‌ను, మీ తెలుగు టాలెంట్‌కు పరీక్ష పెట్టదల్చుకున్నారా.. అయితే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Quiz Rules:
1. Go to Website https://www.nirvanacinemas.com/sammohanam-quiz
2. Take the Quiz and answer the questions as fast as you can
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications