గుడ్ న్యూస్ వారికీ మూడు రెట్లు జీతం పెంచిన కేంద్ర ప్రభుత్వం చూడండి
వేతనాలు పెంచాలి అంటూ కొన్ని రోజులుగా ఆందోళను చేస్తున్న పోస్ట్ మ్యాన్, గ్రామీణ ధక్ సేవకులకు కేంద్రం తీపి కబురు తెచ్చింది.

గ్రామీణ ప్రాంతాలలో
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న 2 లక్షల 60 వేల మంది పోస్ట్ మ్యాన్ ల బేసిక్ శాలరీని మూడు రేట్లు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.

బేసిక్ శాలరీ
నెలకు రూ.2,295 రూపాయిల బేసిక్ శాలరీ తీసుకుంటున్న గ్రామీణ పోస్ట్ మ్యాన్లు ఇకపై రూ.10000 వేతనాన్ని అందుకుంటారు.

వేతనాన్ని
నెలకు రూ.2,745 రూపాయిలు బేసిక్ శాలరీ తీసుకుంటున్న వారు ఇక పై రూ.12000 వేతనాన్ని అందుకుంటారు.

మనోజ్ సిన్హా
నెలకు రూ.4 ,115 బేసిక్ శాలరీ తీసుకుంటున్నవారు ఇక పై రూ.14500 జీతంగా తీసుకుంటారు అని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

అలవెన్స్
ప్రతి ఏటా మూడు శాతం పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకొంది అని అయన ప్రకటించారు. దింతో పాటుగా ఆఫీస్ నిర్వహణ అలవెన్స్ మరియు ఉమ్మడి విధుల అలవెన్స్ క్యాష్ కన్వే చార్జీలు, దీనితోపాటు సైకిల్ మైంటైన్ అలవెన్స్ ముందు రూ.50 రూపాయిలు ప్రస్తుతానికి రూ.115 రూపాయిలు.

ఫిక్సడ్ స్టేషనరీ చార్జీలు
ఫిక్సడ్ స్టేషనరీ చార్జీలు కూడా పెంచినట్లు అయన తెలిపారు .ఇది 2016 జనవరి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది అన్నారు. ఉద్యోగులు అందరు తిరిగి తమ విధులలోకి వెళ్ళాలి అని అయన కోరారు.

పోస్టల్ శాఖ ముఖచిత్రం
దేశంలో పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతుంది అని త్వరలోనే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభం కానున్నాయి అని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.


Click it and Unblock the Notifications