వీటి వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలుసా? షాక్ అవుతారు చూడండి.
మనము రెగ్యులర్ గా చూసే కొన్ని కంపెనీ లోగోలు ఉంటాయి అంటే ఉదాహరణకి ప్రతి బ్రాండ్ కి ఒక లోగో ఉంటుంది.ఒక కంపెనీ లోగో తయారు చేయాలి అంటే చాలా కష్టం మనకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం.

ఒక లోగోను
మనము ఒక లోగోను చూస్తే మాములు ఫోటో అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది అవి ఇప్పుడు ఏంటో మీకు చెబుతాం.

అమెజాన్:
ఈరోజుల్లో అమెజాన్ ఈ పదం తెలియని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ అమెజాన్ ఈ-కామర్స్ వ్యాపారంలో దిగ్గజం.
మీరు బాగా చూసినట్లయితే ఈ అమెజాన్ లోగోలో A కి అలాగే Z కి మధ్యలో ఒక బాణం గుర్తు ఉంటుంది ఇది బాగా గమనించినట్లయితే ఒక స్మైల్ ఫేస్ ఉంటుంది. ఒక కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటాడో చంపడానికి ఈ లోగోలో చెప్పడానికి ప్రయత్నించారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే A నుంచి Z వరకు ఉన్న బాణం గుర్తు మనకి అమెజాన్లో A to Z ప్రతి ఒక వస్తువు దొరుకుతుంది అని అర్థం.

బాస్కిన్ రొబ్బిన్స్:
బాస్కిన్ రొబ్బిన్స్ అంటే చాలా మంది ఐడియా ఉంటుంది ఇది ఒక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ.
ఈ బాస్కిన్ రొబ్బిన్స్ లోగోలో బాగా గమనించినట్లయితే 31 అనే నెంబర్ కనిపిస్తుంది. ఈ 31 దేనికి సింబల్ అంటే బాస్కిన్ రొబ్బిన్స్ లో 31 రకాల ఐస్ క్రీమ్లు దొరుకుతాయి.

ఫార్ములా 1 :
ఫార్ములా 1 అంటే మనకి మాములుగా తెలుసు కార్ రేసులు సంబంధించినది దీని మనము F1 రేసులు అని కూడా పిలుస్తుంటాము. ఈ ఫార్ములా 1 లోగోని కూడా బాగా గమనించినట్లయితే F తర్వాత ఎరుపు గీతలు కనిపిస్తాయి ఇంకా బాగా చూస్తే F కి ఎరుపు గీతలకి మధ్యలో 1 అని కనిపిస్తుంది.

పిన్ ట్రెస్ట్ :
పిన్ ట్రెస్ట్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాటుఫార్మ్ మనకు నచ్చిన ఏదన్నా ఒక ఫోటో కానీ , లింక్ కానీ, ఆర్టికల్ కానీ ఏదన్నా దాని మనము పిన్ చేసుకోవచ్చు. పేస్ బూకు లో కూడా ఎలాగా ఐతే మనము టైం లైన్లో పెట్టుకుంటామో ఇందులో కూడా అంతే.మరి ఈ లోగోలో మనము మాములుగా నోటీసు బోర్డులో ఏమన్నా పెట్టాలి అంటే పేపర్ ని పిన్ తో కలిపి పెడతాం అలాగే పిన్ ట్రెస్ట్ లోగోలో కూడా మొదటి p అక్షరం పీను షేపులో ఉంటుంది

ఎల్ జి :
ఎల్ జి అంటే మనకు బాగా తెలిసిన పేరు ఎందుకంటే టీవీలు , ఫోన్లు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ ఎల్ జి లోగో బాగా గమనించినట్లయితే ఒక మనిషి నవ్వుతు ఉన్న బొమ్మ కనిపిస్తుంది. ఇది ఒక సౌత్ కొరియన్ కంపెనీ. ఈ మనిషి నవ్వుతున్న బొమ్మ ఎందుకు పెట్టారు అంటే కంపెనీ రూల్ ఏంటి అంటే కస్టమర్లుతో ఫ్రెండ్లీగా ఉండానికి మరియు ఈ కంపెనీ ఉత్పత్తులు కొన్ని కస్టమర్లు అంత హ్యాపిగా ఉండడానికి ఇలా పెట్టారు.


Click it and Unblock the Notifications