ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, చెక్ బుక్‌ల జారీ లాంటి ఉచిత బ్యాంకింగ్ సేవలపై జీఎస్టీ వర్తించదని కేంద్రం స్పష్టతనిచ్చింది. అంతేకాదు, సెక్యూరిటైజేషన్, డెరివేటివ్‌లు, ఫ్యూచర్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్టు సంబంధిత లావాదేవీలనూ మినహాయించారు.

బీమా పాలసీ
కానీ, క్రెడిట్ కార్డు బిల్లులపై విధించే లేట్ పేమెంట్ చార్జీలు, ఎన్ఆర్ఐల బీమా పాలసీల కొనుగోలుపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ తెలిపింది.

జులై 1
జీఎస్టీని గతేడాది జులై 1 నుంచి ప్రారంభించారు. అయితే మొదటి నుంచి బ్యాంకులు అందించే ఉచిత సేవలపై జీఎస్టీ మినహాయించాలని బ్యాంకు యాజమాన్యాలు కోరుతున్నాయి.

రెవెన్యూ శాఖ
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి బ్యాంకు యాజమాన్యాలకు ఇటు వినియోగదారులకు ఊరటనిచ్చింది. బ్యాంకులు బంగారం దిగుమతి చేసుకుంటుంటే మాత్రం దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టపరిచింది.

ఎన్నో సందేహాలు
బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వినియోగదారులకు ఈ GST రుసుము గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకు పరిపాలన ఈ విషయాన్ని ప్రజలకి వివరించాలి.

క్రెడిట్ కార్డు బిల్లు
GST క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఉచిత చెక్ బుక్ సేవలకు మాత్రం GST చెల్లించాల్సిన అవసరం లేదు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications