వారంలో యూజర్లందరికి పేమెంట్ ఆప్షన్ రానుంది. దేశంలో వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికి చెల్లింపుల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఏడాది వాట్సాప్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్ వాడుతున్న యూజర్లకి
ప్రయోగాత్మకంగా మిలియన్ యూజర్లకు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
తాజాగా మన ఇండియాలో వాట్సాప్ వాడుతున్న యూజర్లకి ఈ సేవను అమలు చేయాలనీ నిర్ణయించుకొని మరో వారం, పది రోజుల్లో వాట్సాప్ వినియోగదారులు ఈ సేవలను అందుకోవచ్చు అని సమాచారం.

భాగస్వామ్యం
చెల్లింపు సేవలను చేయడానికి వాట్సాప్ HDFC , ICICI , AXIS , బ్యాంకులతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకొంది.
ప్రభుత్వరంగా అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కూడా త్వరలోనే ఈ జాబితాలో రానుంది అని సమాచారం.

ముగ్గురు మాత్రమే
నలుగురు భాగస్వాములతో కలసి వాట్సాప్ ఈ చెల్లింపు సేవలను అందించాలి అని అనుకుంటుండగా అందులో ముగ్గురు మాత్రమే సుముకంగా ఉన్నారు అని సమాచారం.

మిలియన్ యూజర్లతో
ఇండియాలో వాట్సాప్ చెల్లింపు సేవల విషయంలో we chat తో అనుసంధానము ఉంది ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక మిలియన్ యూజర్లతో దీని ప్రారంభించింది.

ఇండియాలో ఇప్పటికే
ఇండియాలో ఇప్పటికే 20 కోట్ల మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇది అమెరికాలో 60 శాతం జనాభా అలాగే పేటియంతో పోలిస్తే 20 రేట్లు వాట్సాప్ వినియోగదారులు చురుగ్గా ఉంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications