For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసేది చూస్తే మీరే సూపర్ అంటారు ఏంటో మీరే చూడండి.

By Sabari
|

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో రాజన్న క్యాంటిన్లు ప్రారంభించారు. ఈ రాజన్న క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి అత్యంత తక్కువ ధరతో భోజనం అందిస్తున్నారు. అసలు ఒక ప్లేట్ భోజనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

వైఎస్ఆర్ ఎమ్మెల్యే

వైఎస్ఆర్ ఎమ్మెల్యే

మంగళగిరి గుంటూరు జిల్లా నుంచి వైఎస్ఆర్ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి ఈ రాజన్న క్యాంటీన్ ప్రియతమా నేత రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకంతో ప్రారంభించాడు.

 వారానికి

వారానికి

రాజన్నా క్యాంటీన్లో వారానికి నాలుగు రోజులు బియ్యం, కూర, పప్పు మరియు గుడ్డు ఇస్తారు ఇక మిగతా, మూడు రోజులు అరటి పండు ఇస్తారు.

అంతేకాకుండా

అంతేకాకుండా

అంతేకాకుండా, చిప్స్ కూడా ఇస్తారు. ఈ రాజన్న క్యాంటీన్ 10 రోజులు 3 కేంద్రాలలో పనిచేయబడతాయి. భోజనం ప్రతిరోజు 12 గంటల నుండి అందించబడుతుంది.

అంబేద్కర్ విగ్రహం

అంబేద్కర్ విగ్రహం

మంగళగిరిలో గౌతమ బుద్ధుడి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం దగ్గర అల్లా రామకృష్ణ రెడ్డి రాజన్న క్యాంటీన్ని ప్రారంభించారు.

రాజన్న క్యాంటీన్ నెలలో

రాజన్న క్యాంటీన్ నెలలో

మొత్తంగా ఈ రాజన్న క్యాంటీన్ నెలలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మొదటి పది రోజులు, మిడి సెంటర్ వద్ద తదుపరి పది రోజులు, చివరి పది రోజులు ఉండవల్లి సెంటర్లో భోజనం చేయబడతాయి.

రాజశేఖర్ రెడ్డి గారి

రాజశేఖర్ రెడ్డి గారి

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడు మూడుపూటలా నాలుగు వేళ్ళు నోట్లో పోవాలి అని జననేత రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఆయనే ఈ క్యాంటీన్ ప్రారంభించాలి కానీ..

అన్న క్యాంటీన్

అన్న క్యాంటీన్

కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించడంలో విఫలం ఐతే రాజన్న క్యాంటీన్ టిఫిన్ సెక్షన్ కూడా మొదలు పెడతాను అన్నారు.

 NGO లు

NGO లు

ఇప్పటికే చాలామంది NGO లు కేవలం ఒక్క రూపాయికి నాలుగు ఇడ్లిలు ఇస్తున్నారు ఇక ప్రభుత్వం తలుచుకుంటే పేదలకు ఎంత చేయచ్చో అని వెల్లడించారు.

English summary

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసేది చూస్తే మీరే సూపర్ అంటారు ఏంటో మీరే చూడండి. | Cheap and Best Quality Food providing by YSRCP MLA at Rs.4

YSR Congress Party MLA Ramakrishna Reddy opened the Rajanna Canis in Manglagiri
Story first published: Thursday, May 31, 2018, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X