ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం జియో వినియోగదారులకి ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్!

సంచలన టెలికామ్ దిగ్గజం రిలయెన్స్ జియో వినియోగదారులందరికీ గుడ్‌న్యూస్ తెలిపింది. కస్టమర్లందరికీ మరో 8 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

ఉచిత డేటా

ఉచిత డేటా

ఈ ఉచిత డేటా కస్లమర్ల జియో అకౌంట్‌లోకి నేరుగా జమవుతుంది. ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పనిలేదు.

ఐపీఎల్ సీజన్

ఐపీఎల్ సీజన్

ఐపీఎల్ సీజన్ ముగుస్తున్న సందర్భంగా జియో ఈ డేటాను 'క్రికెట్ సీజన్ డేటా ప్యాక్' కింద అందిస్తోంది. వినియోగదారులు 'మై జియో' యాప్‌లోకి వెళ్లి డేటా వచ్చింది లేనిది చూసుకోవచ్చు.

కస్టమర్లందరికీ 8 జీబీ

కస్టమర్లందరికీ 8 జీబీ

ఐపీఎల్ సీజన్ కావడంతో రిలయన్స్ జియో గతనెలలో తన కస్టమర్లందరికీ 8 జీబీ డేటాను ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఉచిత డేటాను రోజుకు 2 జీబీ డేటా చొప్పున 4 రోజుల కాలపరిమితితో వినియోగించుకునేందుకు వీలు కల్పించింది.

ఇప్పుడు

ఇప్పుడు

అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా మరో 8 జీబీ డేటాను తన కస్టమర్లందరికీ జియో ఉచితంగా అందించనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+