For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం మానేసిన ఒక సాఫ్ట్ వేర్ అద్భుతం సృష్టించాడు..నెలకి రూ.8,00,000 లక్షలు సంపాదన?

By Sabari
|

వీరేష్ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం. వీరేష్ వాళ్ళ నాన్న వీరేష్ ని బాగా చదివించాడు.

 పల్లెటూరులో నెలకు రూ.లక్ష

పల్లెటూరులో నెలకు రూ.లక్ష

ఇక వీరేష్ వాళ్లకు ఆదాయం కూడా చాల ఎక్కువే నెలకు దాదాపు వాళ్ల నాన్న ఆ పల్లెటూరు లోనే రూ. లక్ష రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు. అంత పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం.

అక్షరజ్ఞానం లేని

అక్షరజ్ఞానం లేని

అక్షరజ్ఞానం లేని అక్కడ ప్రజలు నెలకు దాదాపుగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ఇల్లు చూసుకుంటే 100 కూడా ఉండవు.

అప్పుల ఊబిలో

అప్పుల ఊబిలో

అప్పట్లో వీరికి వరి పంట ప్రధాన జీవనాధారం అయితే వర్షాలు సరిగ్గా పడక పడిన పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఈ గ్రామా ప్రజలు.

జెర్సీ ఆవులను

జెర్సీ ఆవులను

అలాంటి సమయంలోనే జెర్సీ ఆవులను కొంతమంది కొనుగోలు చేశారు. వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఈ ఆవులనే తమ జీవన ఉపాధిగా మొదలు పెట్టారు.

 మోటుకు అనే గ్రామంలో

మోటుకు అనే గ్రామంలో

1975 లో మోటుకు అనే గ్రామంలో ఈ ఆవుల పెంపకము మొదలు పెట్టారు.ఇప్పుడు ఆ గ్రామంలో అన్ని కుటుంబాలకు పాకింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 నుంచి 6 జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు.

 4000 నుండి 5000 లీటర్ల

4000 నుండి 5000 లీటర్ల

ఒకొక్క జెర్సీ ఆవు దాదాపుగా రోజుకు పొద్దున్న సాయంత్రం కలిపి 50 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఇక ఆ గ్రామంలోని పాలు అని కలిస్తే 4000 నుండి 5000 లీటర్ల వరకు రోజుకు ఆ జెర్సీ పాలని పాల డైరీలకి పోస్తారు.

ఆవులే దాదాపు 1000

ఆవులే దాదాపు 1000

ఇలా ఆ గ్రామంలో ఒకొక్కరు దాదాపుగా రూ.75 వేల నుంచి రూ.లక్ష రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. ఆ గ్రామంలో 100 ఇల్లు ఉంటే ఆవులే దాదాపు 1000 పైగా ఉంటాయి. జనాభా కంటే కూడా ఆవులు మరియు దూడలు ఎక్కువ. ఇది ఈ మోటుకు గ్రామం కథ.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం

సాఫ్ట్ వేర్ ఉద్యోగం

ఐతే వీరేష్ కథ మరోలా ఉంది వీరేష్ తండ్రి వీరేష్ ను ఇంజనీరింగ్ చదివించి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకోమన్నాడు. హైదరాబాద్ పంపించాడు. వీరేష్ కూడా జాబ్ లో జాయిన్ అయ్యాడు. శాలరీ అతనికి నెలకు రూ.15 వేలు.

డబ్బులు సరిపోక

డబ్బులు సరిపోక

ఆలా వీరేష్ సంవత్సరం పాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే ఉన్నాడు. అయితే సిటీలో ఉంటే ఖర్చులు తెలిసినవేగా డబ్బులు సరిపోక ఇంటి నుండే వేయించుకోవలసి వస్తోంది. ఇక తాను చేసే సాఫ్ట్ వేర్ జాబ్ లో శాలరీ పెంచమని వాళ్ల మేనేజర్ వైపు చూడగానే అసలు అతడు కదలడు మెదలాడు అంట ఆ తర్వాత కొన్ని నెలలకు సిటీలో కాలుష్యం మరియు ఫుడ్ పడక వీరేష్ తన సొంత ఊరుకి వచ్చేశాడు.

పాల వ్యాపారం

పాల వ్యాపారం

వీరేష్ తన సొంత ఊరిలో పాల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. వీరేష్ పాల వ్యాపారం పెట్టడడం ముందు తన తండ్రికి కూడా తెయలేదు అంట.

తండ్రి ఊరుకుంటాడా

తండ్రి ఊరుకుంటాడా

ఇంటికి చేరాక వాళ్ల నాన్నకి మొత్తం వివరించాడు. కానీ తన తండ్రి అంత చదివించించాడు ఊరుకుంటాడా ఈ పని నువ్వు చేయలేవు వద్దు అన్నాడు. నేను చేసి చూపిస్తా అన్నాడు వీరేష్.

 ఒక సంవత్సరం టైం

ఒక సంవత్సరం టైం

తన తండ్రి వీరేష్ కు ఒక సంవత్సరం టైం ఇచ్చాడు ఈ తర్వాత నువ్వు చేయకపోతే తిరిగి మళ్లీ సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వెళాళ్లి అని చెప్పాడు. ఇక దానికి వీరేష్ కూడా సరే అన్నాడు.

 3 ఏళ్ళు దాటిపోయాయి.

3 ఏళ్ళు దాటిపోయాయి.

ఇక అప్పటి నుంచి మొదలు పెట్టాడు వీరేష్ సంవత్సరంలో దాదాపుగా నెలకు ఒక ఆవు చెప్పున కొనేసాడు. ఇప్పటికి 3 ఏళ్ళు దాటిపోయాయి.

రూ.5 లక్షలు

రూ.5 లక్షలు

తండ్రి నెలకి రూ.లక్ష సంపాదిస్తుంటే వీరేష్ నెలకు రూ.5 లక్షలు వెనకేసుకుంటున్నాడు. ఇక ఇవి కాక వచ్చిన డబ్బులతో అక్కడక్కడా ఆస్తులు కూడా వెనకేసాడు.

తెలివితేటలు

తెలివితేటలు

తండ్రి చదివించిన తెలివితేటలు వీరేష్ తన వ్యాపారంలో చూపించాడు. ఆ గ్రామంలో చేసిన పనినే ఇంకా కొంచెం టెక్నాలజీ ఉపయోగించి ఎలా చేయాలో అందరికి నేర్పించాడు. ఇక అపుడప్పుడు తన ఆఫీస్ స్నేహితులతో ఫోన్లో మాట్లాడే వాడు వీరేష్.

మీ శాలరీ ఎంత పెరిగింది

మీ శాలరీ ఎంత పెరిగింది

ఒక రోజు వీరేష్ అడిగిన తర్వాత మీ శాలరీ ఎంత పెరిగింది అని అడిగితే వరి సమాధానం రూ.15000 నుండి రూ.25000 వచ్చింది అంట మహా అయితే ఇంకాస్త ఎక్కువ.కానీ వీరేష్ ఇక్కడ సొంత ఊరిలో ఉంటూ సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నాడు.

ఇష్టమున్నా పని

ఇష్టమున్నా పని

ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే చదువుకున్నవారు అంత గ్రామాలకి వెళ్లి ఎలా చేయమని కాదు వీరేష్ కి ఆ పని చేయడం ఇష్టం కాబ్బటి అక్కడికి వెళ్లి ఆ పనే చేస్తున్నాడు. మీకు కూడా అలాంటి ఇష్టాలు ఉంటే తప్పకుండా మీకు ఇష్టమున్నా పని చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

విజయం సాధించినట్లు.

విజయం సాధించినట్లు.

అయితే ఒక్క మాట పొద్దునుంచి కస్టపడి మీరు ఆఫీసులో జాబ్ చేసిన మిమ్మలిని గుర్తించని చోట మాత్రం ఒక్క క్షణం కూడా ఉండదు. మీరు సిటీలో చేసిన పల్లెటూరులో చేసిన మిమ్మలిని గుర్తించిన చూస్తూ మాత్రమే ఉండండి అప్పుడే మీరు విజయం సాధించినట్లు.

English summary

ఉద్యోగం మానేసిన ఒక సాఫ్ట్ వేర్ అద్భుతం సృష్టించాడు..నెలకి రూ.8,00,000 లక్షలు సంపాదన? | Benefits and Profits of Dairy Farming Business

.Veeresh village is a Peler constituency in Chittoor district of Andhra Pradesh
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X