ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్ కు మరో కొత్త అప్ డేట్ ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

వీడియో కాలింగ్
అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ .ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్లో వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికీ లభిస్తుండగా దీని పూర్తి స్థాయిలో విడుదల చేశారు.

ఆండ్రాయిడ్
ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది. ఐతే ఈ ఫీచర్ ని పొందాలి అంటే యూజర్లు ఎప్పటిలాగే వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఎవరన్నా ఒక యూసర్ కి కాల్ చేయాలి.

ఆహ్వానించవచ్చు.
అనంతరం వీడియో కాల్ పై అడ్ పార్టిసిపంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని ఎంచుకుంటే మరో యూసర్ను గ్రూప్ వీడియో కాలింగ్ లోకి ఆహ్వానించవచ్చు.

రిక్వెస్ట్
ఆ రిక్వెస్ట్ ను అవతల ఉన్న యూసర్ కూడా ఓకే అంటే గ్రూప్ వీడియో కాలింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇన్విటేషన్
ఐతే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇన్విటేషన్ బేసిస్లో కాగా కొందరు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే లభిస్తున్నట్లు తెలిసింది.

వాడుతున్న వాట్సాప్
ఈ క్రమంలో యూజర్లు ఎవరన్నా తాము వాడుతున్న వాట్సాప్ లోనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకుంటే ఈ కొత్త ఫీచర్ లభిస్తుందో లేదో తెలిసిపోతుంది.

ఐఓఎస్ లో
ఆండ్రాయిడ్ లో ఐతే వాట్సాప్ ను 2.18.14 వెర్షన్ ఐఓఎస్ లో ఐతే 2.18.52 వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications