పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి సుమారు రూ .13,000 కోట్ల కేసులో ముద్దయిగా ఉన్న బిలియనీర్ మరియు స్వర్ణకారుడు నిరావ్ మోడి సింగపూర్ పాస్ పోర్ట్ తో లండన్ లో ఉన్నాడన్న సమాచారం అందింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి సుమారు రూ .13,000 కోట్ల కేసులో ముద్దయిగా ఉన్న బిలియనీర్ మరియు స్వర్ణకారుడు నిరావ్ మోడి సింగపూర్ పాస్ పోర్ట్ తో లండన్ లో ఉన్నాడన్న సమాచారం అందింది.

నిరవ్ సోదరుడు, నీశ్వాల్ మోడీ ప్రస్తుతం తన సోదరి పుర్వి మెహతాతో కలిసి బెల్జియం పాస్ పోర్ట్ తో ఆంట్వెర్ప్లో ఉన్నారు.
రోసీ బ్లూ డైమండ్ యొక్క పుర్వి మెహతా భర్త మాయాంక్ మెహతా బ్రిటిష్ పాస్ పోర్ట్ తో హాంకాంగ్ మరియు న్యూయార్క్ మధ్య ఉంటున్నాడని సమాచారం.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఎ.డి.ఎ) గతంలో నీషల్ మోడీ, పుర్వీ మెహతా, మయాంక్ మెహతాకు వ్యతిరేకంగా మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కింద నోటీసులు జారీ చేసింది. శుక్రవారం నాడు ఢిల్లీ లోని ED ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కేసులో పురోగతిని సమీక్షించారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, న్యూ యార్క్ లో చివరిసారిగా నిరవ్ మోడిని చూశారన్నారు, ఆ సమయంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చైనాలో ఉన్నాడు,కానీ నిరవ్ మోడీ చైనాలో లేదని భారత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసారు మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కడో తల దాచుకుంటున్నాడని విశ్వసనీయుల నుండి సమాచారం. మోడీ పొరుగు దేశాల్లో ఉన్నప్పుడు నిరవ్ మోడిని భారతదేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే అంశాన్ని ప్రభుత్వం నిరాకరించింది.
తన భారతీయ పాస్పోర్ట్ రద్దయిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ రాజ్యసభకు తెలియచేసినప్పటికి, వివిధ పరిధుల ద్వారా జారీ చేయబడిన వివిధ పాస్పోర్ట్ల మీద నిరవ్ మోడీ చలామణి అవుతున్నాడు.
మార్చిలో పార్లమెంటులో నిరవ్ మోడి హాంకాంగ్లో ఉన్నాడని సింగ్ అంగీకరించారు.
తరువాత, నిరవ్ మోడి హాంగ్కాంగ్, దుబాయ్, బెల్జియం దేశాలలో ఉండి మరియు ఇప్పుడు లండన్లో ఉంటున్నట్టు నిర్దారించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications