సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

3 జీబీ డేటా
జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి

జియో రూ.509 ప్లాను
జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి.

వొడాఫోన్
మరో టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇటీవలే రూ.511, రూ.569 ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.511 ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటాతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. రూ.569 ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్ఎంఎస్ల అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి 84 రోజులు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications