లంచ్ ఒక దేశంలో టిఫిన్ ఒక దేశంలో చేయగల వేలకోట్లు ఉన్న నటుడు.. కానీ ఒక్క హిట్ కోసం పాపం!
వేలాది కోట్ల రూపాయిల అధికారి, వందల బిజినెస్ అధినేత, ఒక క్రికెట్ టీం, నాలుగు, ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్, ఒక దివీతో ప్రపంచ దేశాలలో పాపులారిటీ.

రాంచరణ్ ఎంట్రీ
ఏంటండీ ఏదో మగధీర సినిమాలో రాంచరణ్ ఎంట్రీ ఇచ్చినట్లుగా ఎంత బిల్డ్ అప్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? మీరు గబ్బుకున్న అంబానీ, విజయ్ మాల్యా అనుకుంటున్నారా. ఐతే మీరు పప్పులో కలుఏసినట్లే.

సచిన్ జోషి
అతని పేరు సచిన్ జోషి ఇతడు ఒక మల్టీ బిలినియర్ ఇక సచిన్ జోషి గురించి చాల మందికి తెలుసు ఏవో పిచ్చి సినిమాలు చేసుకుంటూ హీరో అనిపించుకోవడానికి తెగ ఉబలాటపడుతుంటాడు అని కొందరు చిన్న చూపు చూస్తే కోట్ల ఆస్తులు సినిమా పిచ్చతో తగలేస్తున్నాడు అని మరి కొంతమంది అంటుంటారు.

నిజాలు తెలిస్తే
కానీ అసలు సచిన్ జోషి గురించి కొన్ని నిజాలు తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకోవడం ఖాయం కాదు ఒక్క క్షణం గుండే ఆగి మాలి కొట్టుకుంటుంది.

ఒక్క రోజు ఆదాయం
మనకు తెలిసి అంబానీ మహా ధనవంతుడు కానీ సచిన్ జోషి అంబానీకి తక్కువ ఏమి కాదు. సచిన్ జోషి ఒక్క రోజు ఆదాయం అక్షరాలా రూ. 3 కోట్ల రూపాయిలు. అంటే ఈయనకి ఉన్న బిజినెస్లు అలాంటివి మరి.

గుట్కా కింగ్
సచిన్ జోషిని గుట్కా కింగ్ అని ముంబాయి వ్యాపార వర్గాలు ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే హోటల్స్ , స్పా సెంటర్స్, రిసార్ట్స్, తో పాటు సాఫ్ట్ వేర్ కంపెనీస్, స్కూల్ బిజినెస్ తో పాటు మరియు ఆల్కహాల్ , కూల్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ వంటి బోలెడు వ్యాపారాలలో సచిన్ జోషి చాల చురుకుగా ఉంటాడు.

బండ్ల గణేష్
అలాగే సినిమాలకు , సినిమా వారికీ అప్పుగా డబ్బులు ఇస్తుంటాడు. ఆ తరహాలోనే సచిన్ జోషి మన బండ్ల గణేష్ కి కొన్ని కోట్ల రూపాయిలు అప్పుగా ఇచ్చి అతని వ్యవహార శైలి నచ్చక కొన్ని కోట్ల రూపాయలని సింపుల్ గా వదిలేసాడు సచిన్ జోషి.

సచిన్ జోషి జీవనం
నెలకి రూ.30000 సంపాదించే సగటు యువకుడే మాములు జీవన శైలికి ఇష్టపడడు. అలాంటిది కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న సచిన్ జోషి జీవనం ఎంత కాస్టలీగా ఉంటుందో స్పెషల్ గా చెప్పాలా.

సచిన్ జోషి కార్లు
ఆడి, బెంజ్, జాగ్వర్ లాంటి కాస్టలీ మరియు లేటెస్ట్ మోడల్స్ కార్లు అని ఉన్నాయి. ఇవి కాకుండా వరల్డ్ కోస్టలిస్ట్ మరియు సెక్యూర్డ్ కార్ హామర్ కూడా సచిన్ జోషికి ఉంది.

పెట్టుకునే వాచ్
సచిన్ జోషి పెట్టుకునే వాచ్ అర్మానీ స్పెషల్ మేడ్ ఇక బట్టలు, బూట్లు, బాలీవుడ్ మరియు హాలీవుడ్ డిజినీర్లకు కోట్లు ఖర్చు పెట్టి చేయించుకుంటాడు. ఇంత లావిష్ లైఫ్ బ్రతికే సచిన్ జోషి కొన్ని మంచి పనులు కూడా చేస్తుంటాడు నెల సరి లాభాలలో 5 శాతం కాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేస్తాడు సచిన్ జోషి.

కష్టం వచ్చిన సహాయం చేయడానికి
అంతే కాకుండా తన వారు అనుకొనే వారికీ ఎలాంటి కష్టం వచ్చిన సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించడు సచిన్ జోషి. అందుకే అతని సంహిత వర్గం చాల పెద్దది.

రిసార్ట్ లోనే.
ఇక పోతే మొన్న జరిగిన నాగ చైతన్య మరియు సమంత పెళ్లి కూడా జరిగింది సచిన్ జోషి రిసార్ట్ లోనే.

చిన్న చూపు
టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే భయంకర ధనవంతుడు సచిన్ జోషి కానీ అందరు చిన్న చూపు చూస్తారు ఎందుకు తెలుసా ఇంత డబ్బు ఉన్న ఏమి ఉన్న సచిన్ జోషికి ఒక హిట్ సినిమా కూడా లేకపోవడమే.


Click it and Unblock the Notifications