ఐఆర్సిటిసి అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్న విధంగా, ఇండియన్ రైల్వేస్ రైలు టికెట్ చార్ట్ తయారీలో ఐఆర్సిటిసి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఆన్ లైన్ టిక్కెట్ల రద్దును ద్రువీకరింది.
ఐఆర్సిటిసి అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్న విధంగా, ఇండియన్ రైల్వేస్ రైలు టికెట్ చార్ట్ తయారీలో ఐఆర్సిటిసి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఆన్ లైన్ టిక్కెట్ల రద్దును ద్రువీకరింది.

వినియోగదారులు తమ ఇ-టిక్కెట్ని రద్దు చేయాలని అనుకుంటే, నిర్దేశ సమయం లోపు ఎంత ఛార్జ్ విధించబడుతుందో తెలియజేసారు.వాడుకదారులు irctc.co.in కు లాగిన్ అవ్వవచ్చు మరియు 'బ్లాక్ టికెట్స్' లింకుకు వెళ్లి టికెట్లను రద్దు అనే ఆప్షన్ ద్వారా సదరు ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేయడం జరుగుతుందని ఐఆర్సిటిసి వెల్లడించింది.
ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఆన్లైన్లో రద్దు చేయబడుతుంది మరియు బుకింగ్ కోసం ఉపయోగించిన ఖాతాకు డబ్బు వాపసు తిరిగి జమ చేయబడుతుందని, IRCTC తెలిపింది.
టికెట్ పాక్షికంగా రద్దు చేయబడినప్పుడు, అసలైన టికెట్ కోసం ప్రత్యేకంగా ఇ-రిజర్వేషన్ స్లిప్ (ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్) వేరుగా ముద్రించబడుతుందని వినియోగదారులు నిర్ధారించుకోవాలి.
ఒక ధృవీకరించబడిన టికెట్ రద్దు చేయటానికి ఇచ్చిన 48 గంటలు తరువాత రద్దు చేసుకున్నటైతే, రద్దు ఛార్జీలు రూ. 240 ఎసి ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ. 200 ఎసి 2 టైర్ / ఫస్ట్ క్లాస్, రూ.180 AC 3 టైర్ / ఎసి చైర్ కార్ / ఎసి 3 ఎకానమీ కోసం రూ.120 రూపాయలు. స్లీపర్ క్లాస్ మరియు రూ. రెండవ తరగతి కోసం రూ.60 గా విధించబడుతుందని తెలిపారు.
ఒక ధృవీకరించబడిన టికెట్ రద్దు చేయటానికి 48 గంటలలోపు మరియు 12 గంటలు గడువుకు ముందే చేసినట్లయితే, పైన పేర్కొన్న నిబంధనలో కనీస ఫ్లాట్ రేట్కు సంబంధించి 25 శాతం ఛార్జీలను రద్దు చేస్తుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications