భారత దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో ముచ్చటగా మూడోసారి శుభకార్యం జరగబోతోంది. నెంబర్ వన్ కోటీశ్వరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు వివాహ వేడుకలకు సిద్ధం అయ్యారు.

ఇద్దరి నిశితార్దాలు
ఇప్పటికే ముకేశ్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ అలాగే ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ వీరి ఇద్దరి నిశితార్దాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే వీళ్ల వివాహమహోత్సవం జరపడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చిన్న కొడుకు
ఈ తరుణంలో అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యాడు.ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న అనంత్ అంబానీ ఇప్పుడు ఎంతో కస్టపడి స్లిమ్ గా ఐపోయాడు.

పెళ్లిఈడుకు వచ్చిన
ఆకాష్ అంబానీ మరియు ఇషా అంబానీ ఇద్దరు కవలలు కాగా అనంత్ అంబానీ జన్మించాడు. ప్రస్తుతం పెళ్లిఈడుకు వచ్చిన అనంత్ అంబానీ వివాహం చేసుకోబోతున్నాడు. ఎవరినో తెలుసా.

రాధికా మర్చంట్
వ్యాపార కుటుంబానికి చెందిన రాధికా మర్చంట్ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు అంట. ఆకాష్ అంబానీ ప్రముఖ వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కూతురు శ్లోక మెహతాను వివాహం చేసుకోబోతున్నాడు.

ఇషా మరియు ఆకాష్ అంబానీ బాటలోనే
అలాగే అంబానీ కూతురు ఇషా అంబానీ పెరుమాళ్ గ్రూప్ వారసుడు ఆనంద్ పెరుమాళ్ చేయి అందుకుంటోంది.
తనకంటే ముందు పుట్టిన ఇషా మరియు ఆకాష్ అంబానీ బాటలోనే అనంత్ అంబానీ ఎంచుకున్నాడు.

ఉన్నత వర్గాల
ఉన్నత వర్గాల నుండి వస్తున్న అమ్మాయినే జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు. అనంత్ అంబానీ మరియు రాధికా వీరిద్దరికి ఎప్పటినుంచో స్నేహం ఉంది అని తెలుస్తోంది.

ఎంతో కస్టపడి
ఒకప్పుడు 100 కిలోలు ఉన్న అనంత్ ఇప్పుడు ఇంత స్లిమ్ గా ఉండడానికి కారణం రాధికా అని చెబుతారు. ఆమె ప్రోత్సహంతోనే అనంత్ అంబానీ ఎంతో కస్టపడి కేజీలకు కేజీలు బరువు తగ్గి ఫిట్గా మారిపోయాడు.

ప్రపోస్
కొద్దీ రోజుల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ కు ప్రపోస్ చేసినట్లు సమాచారం.

ముగ్గురి పెళ్లిళ్లు ఒకేసారి
ముచ్చటగా ఒకేసారి తన ముగ్గురి పెళ్లిళ్లు ఒకేసారి చేయాలి అని ముకేశ్ అంబానీ ప్లాన్ చేస్తునట్లు సమాచారం. ఇక ఆలా జరిగితే ముకేశ్ అంబానీ తన పిల్లల కోసం ఇంత ఖర్చుపెడతాడో మీరే ఆలోచించండి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications