టెలికం ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్,టెలినార్ ఇండియా విలీనం ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెలినార్ ఇండియా ఉద్యోగుల విభాగం తొలగింపుకు ఎయిర్టెల్ సిద్ధపడింది.
టెలికం ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్,టెలినార్ ఇండియా విలీనం ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెలినార్ ఇండియా ఉద్యోగుల విభాగం తొలగింపుకు ఎయిర్టెల్ సిద్ధపడింది.

విలీనం తరువాత ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ నుంచి టెలినార్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. .ఎయిర్టెల్ మాట్లాడుతూ "టెలినార్ ఇండియా నుంచి అందరికీ ఎయిర్టెల్లో సమాన ఉద్యోగాలు రావని పేర్కొంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కన్నా రెండు రెట్లు పరిమాణంలో ఉంటుందని సునీల్ మిట్టల్ నేతృత్వంలోని సంస్థ యొక్క చందాదారుల స్థావరాన్ని ఏర్పరుస్తుందన్నారు.మే 14 న టెలికాం విభాగం విలీనం ఆమోదించింది ,ఈ రెండు కంపెనీలు ఫిబ్రవరి 2017 లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఒక టెలిఫోన్ ఉద్యోగి మాట్లాడుతూ ఎయిర్‌టెల్ నుంచి నాకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. ఎయిర్‌టెల్ హెచ్‌ఆర్ అధికారుల సమావేశానికి హాజరయ్యాను. విలీనం తర్వాత నా ప్రస్తుత హోదాకు వారి సంస్థలో ఖాళీ లేదని చెప్పారు. ఐదు నెలల వేతనాన్ని ఆఫర్ చేసి, ఉద్యోగానికి రాజనామా చేయాలని కోరారు. ఏం చేయాలో అర్థకావడం లేదని వాపోయాడు.
టెలినార్ ఇండియా 1,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వాటిలో 700 మందిని పైగా కొనసాగిస్తున్నాం. వీరి ఎదుగుదలకు ఎయిర్‌టెల్ ఇండియా సహా ఇతర విభాగాల్లో అవకాశాలను కల్పించాం' అని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా టెలినార్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), అస్సాం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications