అతి పెద్ద IT దిగ్గజ సంస్థ యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకొంది. బ్యాంకింగ్ రంగంలోకి ఎంటర్ కావాలి అని నిర్ణయించుకొంది.

ప్రజల చేతిలో
అందులో భాగంగా యాపిల్ క్రెడిట్ కార్డు విడుదల చేయబోతోంది. 2019 మార్చి కాంత ప్రజల చేతిలో ఈ యాపిల్ క్రెడిట్ కార్డు పెట్టాలి అని అనుకుంటోంది. అందుకుగాను ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్ మెన్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది.

ప్రస్తుతం మార్కెట్లో
ప్రస్తుతం మార్కెట్లో మాస్టర్ కార్డు వీసా కార్డు దొరుకుంటున్నాయి. ఇవి రెండు కార్డులు అమెరికా సంస్థలకి సంబంధించినవే. కానీ ఇప్పుడు యాపిల్ కూడా ఈ రంగంలోకి వస్తుండటంతో వీటి మధ్య పోటీ బాగా ఉంటుంది.

మరిన్ని ఆఫర్లుతో
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ వాటి ఆఫర్స్ కన్నా మరిన్ని ఆఫర్లుతో యాపిల్ మార్కెట్లోకి రావాలని ఉంది. క్రెడిట్ కార్డులు ద్వారా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులని పెంచుకోవాలని అనుకుంటోంది.

వడ్డీ లేని రుణం
ఈ యాపిల్ క్రెడిట్ కార్డు ద్వారా యాపిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటికి ఎలాంటి వడ్డీ లేని రుణం ఇవ్వడంతో పాటు మరింత డిస్కౌంట్ ఇచ్చేలాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి ఉంటాయి అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యాపిల్ కంపెనీ ఉత్పత్తులు
కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, వాచీలు, ఐ ఫోన్లు , ఇలా యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయేసేటప్పుడు యాపిల్ క్రెడిట్ కార్డు మీకు వడ్డీ లేని రుణం మరియు డిస్కౌంట్ లభిస్తాయి.

యాపిల్ కంపెనీకి క్రెడిట్ కార్డు వ్యాపారం కొత్త కాదు
యాపిల్ కంపెనీకి క్రెడిట్ కార్డు వ్యాపారం కొత్త కాదు అంటున్నారు మార్కెట్ వర్గాలు ఇప్పటికే బ్యారెల్ బ్యాంకు క్రెడిట్ కార్డులను యాపిల్ సంస్థ అందిస్తోంది. ఇప్పుడు మాత్రం సొంతంగా యాపిల్ క్రెడిట్ కార్డు విడుదల చేస్తోంది.

ఐ.టి ఉద్యోగులు, యూత్
బ్యాంకింగ్ రంగంలోకి యాపిల్ కంపెనీ అడుగుపెట్టబోతున్నట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక కధనాలు రాస్తున్నాయి. ఐ.టి ఉద్యోగులు, యూత్ మాత్రమే యాపిల్ క్రెడిట్ కార్డు ముఖ్య లక్షంగా రూపొందుతోంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications