కర్ణాటక ఎన్నికల ఫలితాల పై అందరి చూపు ముఖ్యంగా బెంగళూరు సాఫ్ట్ వేర్లు!
క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కన్నా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బెంగళూరు టెకీలు ఆసక్తి చూపిస్తున్నారు.
2019 పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) లకు ప్రతిష్ఠాత్మకం కావడంతో బెంగళూరు నగరానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్లు ఎన్నికల ఫలితాలపై ఉత్సుకత చూపిస్తున్నారు.

చాలామంది టెకీలు తమ కార్యాలయాలకు సెలవు పెట్టి మరీ ఫలితాలు చూస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి పనిచేస్తూనే ఫలితాలపై ఓ కన్నేశారు. కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేకెత్తించిన నేపథ్యంలో సీఎల్ పెట్టి టీవీలో ఫలితాలు చూస్తున్నానని ఓ ఐటీ ఉద్యోగి చెప్పారు. తాను సిక్ లీవ్ పెట్టి ఎన్నికల ఫలితాలు చూస్తున్నానని మరో ఐటీ ఉద్యోగిని పేర్కొన్నారు. ఇంతమంది చూపిస్తున్న ఆసక్తికి తెర మరి కొన్ని నిమిషాల్లో పడబోతోంది. ఒక్క కర్ణాటక ఎన్నికల ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్ కూడా చాల ప్రభావం చూపించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications