For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోట్ల ఖజానా కోసం పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయిన మన ప్రధాని!

By Sabari
|

మన దగ్గర బంగారం ఎంత ఉందొ ఎవరికన్నా తెలుసా అలాంటి మన బంగారాన్ని ఎవరు దాచిపెట్టారు ఎందుకు దచ్చిపెట్టాల్సి వచ్చిందో తెలుసుకుందామా!

 ఆర్ధిక వ్యవస్థ పరుగులు

ఆర్ధిక వ్యవస్థ పరుగులు

బంగారం విలువలో మన దేశం పదవ స్థానంలో ఉంది. రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్న నిధికి లెక్కలు పత్రాలు ఉన్నాయి. కానీ మన దేశంలో కొన్ని కోటలో స్వరంగాలో నిధి ఉంది. దానికి ఎలాంటి లెక్కలు పత్రాలు లేవు. మన దేశంలో ఖజానా లక్షల కోట్లలో రెండు చోట్ల నిక్షితమై ఉంది. దాని కనుక గుర్తించగలిగితే మన ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడుతుంది.

వరల్డ్ బ్యాంకు

వరల్డ్ బ్యాంకు

వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవలిసిన అవసరం ఉండదు. ఈ నిధి కోసం రాజకీయాలలో తనదయిన ముద్ర వేసుకున్న మన మాజీ ప్రధాని ఒకరు ఈ నిధి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.

5000 ఏళ్ల నాటి రహస్యం

5000 ఏళ్ల నాటి రహస్యం

అసలు ఆ నిధి ఎక్కడ ఉంది ?ఏ ప్రాంతంలో ఉంది? , ఆ నిధి కోసం ప్రాకులాడిన ఆ ప్రధాని ఎవరు? చూద్దామా! 5000 ఏళ్ల నాటి రహస్యం ఇది వేల కోట్లు రూపాయిల కుబేరుడి ఖజానా ఎక్కడ ఉందొ మీరే చూడండి.

500 ఏళ్ల క్రితం

500 ఏళ్ల క్రితం

500 ఏళ్ల క్రితం మహా రాజులూ సామంతులు, తమ కోటల నిండా దాచిన అపారమైన నిధులను శత్రువుల బారి నుండి కాపాడేందుకు భద్రపరిచిన అతి పెద్ద ఖజానా ఈ సంపద కోసం పెద్ద పెద్ద యుద్దాలు జరిగాయి.

లక్షల కోట్లతో పాటు

లక్షల కోట్లతో పాటు

ఎందుకంటే మన దేశంలో ఎవరికీ తెలియని ఎవరు గుర్తించని ఖజానా ఇప్పటికే ఉంది దీని మొత్తం విలువ ఎంత ఈ భూగర్భంలో ఎంత బంగారు నిధి ఉంది ఈ కుబేరుడు నిధి ఎలా దొరుకుతుంది. ఈ కోట ఎన్నో లక్షల కోట్లతో పాటు ఎన్నో రహస్యాలు కూడా భూగర్భంలోనే దాచి ఉంచుకొంది.

మొగల్ చక్రవర్తి

మొగల్ చక్రవర్తి

మొగల్ చక్రవర్తి తన యుద్ధంలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఖజానా ఆ కోటాలో దాచుకున్నాడు అని ఇప్పటికి ఆ ఖజానా ఆ కోటలోని గదులలో, కోనేరులో, ఉంది అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. కానీ అందులో వాస్తవాలు ఏమిటి అని ఎవరికీ తెలీదు.

140 యుద్ధాల్లో

140 యుద్ధాల్లో

140 యుద్ధాల్లో గెలుచుకున్న అపారమైన సంపద నిధి అక్కడ ఉంది.మొగల్ చక్రవర్తికి సంబంధించిన చాల ఆసక్తిగల విషయాలు ఆ కోటలో ఉన్నాయి. ఇంతకీ ఆ కోట ఎక్కడవుందో తెలుసుకుందామా!

జైపూర్ లోని

జైపూర్ లోని

జైపూర్ లోని జైగడ్ కోట చూడడానికి చాల అందంగా ఉంటుంది ఇక్కడ నిధి కూడా అపారంగా ఉంటుంది. కొలను కింద వజ్ర వైడూర్యాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతుంటారు. నీటిలో నిధులు దాచిపెట్టడానికి గదులు కూడా కట్టారు అని చెబుతుంటారు.

ఇప్పటి వరకు

ఇప్పటి వరకు

ఇప్పటి వరకు ఈ కోటలో ఇంత నిధి ఉంది అని దీనిని బయటకి తీయాలి అని అధికారకంగా ఎం జరగలేదు.

ఇందిర గాంధీ

ఇందిర గాంధీ

కానీ దీనికోసం మన మాజీ ప్రధాని ఇందిర గాంధీ ప్రయత్నిచారు అని అప్పటిలో ఒక ఇంగ్లీష్ పత్రిక ఏజెన్సీ వార్తను ప్రచురించింది.1976 లో ఆపరేషన్ మొదలు పెట్టిన ప్రభుత్వం కొద్దీ రోజులు ఆగాక అక్కడ ఎలాంటి సమాచారం లేదు అంటూ ఆపరేషన్ ఆపేసింది.

గాయత్రీ

గాయత్రీ

దేశంలో అత్యవసర సమయంలో వాటి గురించి తెచుకుందాం అని అనుకున్నారు. ఇందుకోసం ఇన్కం టాక్స్ లో పని చేస్తున గాయత్రీ అనే అమ్మాయితో అక్కడ వివరాలు తెలుసుకొంది.

జైపూర్ నుంచి ఢిల్లీ

జైపూర్ నుంచి ఢిల్లీ

గాయత్రి దేవి ద్వారా అక్కడ నీటి కొలను, శివాలయం పరిసర ప్రాంతాలలో తావకాలు చేయించారు. అక్కడ దొరికిన నిదులని జైపూర్ నుంచి ఢిల్లీ తరలించారు అని ఆ మార్గంలో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిపివేశారు అని ఆరోపణలు ఉన్నాయి.

రాజస్థాన్ కు సంబంధించిన

రాజస్థాన్ కు సంబంధించిన

రాజస్థాన్ కు సంబంధించిన మరోక ఊరి పేరు ఆళ్వార్ అక్కడ దుర్గమైన కోట ఉంది అక్కడ కూడా భూగర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయి అని ప్రచారంలో ఉంది. అందుకే ఈ కోటలో 24 గంటల పాటు ఫుల్ సెక్యూరిటీతో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటుంటారు.

English summary

కోట్ల ఖజానా కోసం పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయిన మన ప్రధాని! | Two Treasures In India Which Makes Indian Economy Growth More

!Do we know that we have gold? Who knows how to hide our gold?
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X